Married Woman Suicide : హైదరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్, గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధి, టోలిచౌకిలోని రాహుల్ కాలనీలో నివాసం ఉంటున్న శబా(31) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

Married Woman Suicide Hyderabad
Married Woman Suicide : హైదరాబాద్, గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధి, టోలిచౌకిలోని రాహుల్ కాలనీలో నివాసం ఉంటున్న శబా(31) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసారు. శబా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. ఆమె గదిలో లభించిన సూసైడ్ లెటర్ ఆధారంగా ఆత్మహత్యకు గల కారణాలను పరిశీలిస్తున్నారు.
Also Read : Earthquake North East States : భారత్-మయన్మార్ సరిహద్దుల్లో భారీ భూకంపం