Head Master raped girl : మాస్కు పెట్టుకోలేదని పిలిచి..విద్యార్ధినిపై హెడ్మాస్టర్ అత్యాచారం
మాస్కు పెట్టుకోలేదని పిలిచి 9th calss విద్యార్ధినిపై హెడ్మాస్టర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ శివారులోని శామిర్‌పేటలో స్కూల్లో చోటుచేసుకుంది.

Head Master raped 9th class girl : మాస్కు పెట్టుకోలేదని పిలిచి విద్యార్ధినిపై హెడ్మాస్టర్ అత్యాచారానికి పాల్పడిన దారుణం హైదరాబాద్ నగర శివారులో చోటుచేసుకుంది. ఉపాధ్యాయుడు అంటే సమాజం గురించి ఎంతో బాధ్యతగా పిల్లలకు చెప్పాల్సినవాడు అత్యాచారానికి తెగబడ్డాడు. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన బాలికపై పశువులా లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ విషయం బయట ఎవరికన్నా చెబితే చంపేస్తానని..బెదిరించాడు.
హైదరాబాద్ శివారులోని శామిర్‌పేటలో 9వ క్లాస్ చదువుతున్న విద్యార్ధినిపై స్కూలు హెడ్మాస్టారు అత్యాచారానికి పాల్పడ్డాడు. డిసెంబర్ 22న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని శామిర్‌పేటకు చెందిన ఓ విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతోంది. డిసెంబర్ 22న స్కూలుకు వెళ్లిన బాలిక మాస్కు పెట్టుకోలేదు. దీంతో హెడ్మాస్టారు నా రూమ్ కు రా అంటూ నీ సంగతి చెబుతా అంటూ పిలిచాడు. భయపడుతు వెళ్లిని ఆ విద్యార్థినిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు దుర్భాషలాడాడు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? అంటూ ఆ విద్యార్థినిపై బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. దీంతో పాపం ఆ బాలిక మౌనంగా ఉండిపోయింది. కానీ ఓ సందర్భంలో ఈ విషయం బయటపడింది. గతంలో అదే స్కూల్లో పనిచేసిన మహిళా హెడ్మాస్టారు స్కూల్ కు రావటంతో పాపం ఆ బాలిక తనలో దాచుకున్న బాధను ఆమె ముందు వెళ్లగ్రక్కింది.
బాలిక బాధ విన్న ఆమె బాలికకు నేనున్నాను అంటూ ధైర్యం చెప్పింది. దీంతో బాధితురాలు తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ విషయం బయటపడింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెడ్మాస్టర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Himanta Biswa Sarma: తెలంగాణలో కుటుంబ పాలనకు అంతం పలకబోతున్నాం: హిమంత విశ్వ శర్మ
- BJP National Executive Meeting : బీజేపీ సమావేశాల్లోకి తెలంగాణా ఇంటెలిజెన్స్ పోలీసులు
- Gold Rate: ఆదివారం కూడా ఆకాశానికే.. దక్షిణాదిలో బంగారం ధరలిలా
- Modi Meeting: మోదీ సభకు ఐదు వేల మందితో బందోబస్తు
- CM Yogi Adityanath: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్.. సంజయ్ వ్యాఖ్యలతో ఆశ్చర్యపోయిన యోగి
1Tirumala Income : తిరుమల హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. పదేళ్ల రికార్డు బద్దలు
2Drinking Beer: బీర్ తాగితే పేగులకు మంచిదట
3CM Jagan Request : ప్రత్యేక హోదా ఇవ్వండి.. అల్లూరి సాక్షిగా ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి
4Russia-Ukraine War: వాళ్లను రెస్ట్ తీసుకోమన్న పుతిన్.. ఎందుకో తెలుసా..
5Donation Boxes: పాక్ సంస్థకు భారత్‌లో విరాళాల సేకరణ
6Xiaomi 12S Series : షావోమీ నుంచి 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
7Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
8Imran Khan: అమెరికా కుట్ర ఆరోపణలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ క్షమాపణ
9Viral Video: ఇదేం డైనింగ్ టేబుల్ స్వామీ..! రోడ్డుమీదే తినుకుంటూ పోవచ్చు.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..
10PM Modi: ఇండియా చిప్ మేకర్ నుంచి చిప్ టేకర్లా మారాలనుకుంటుంది – పీఎం మోదీ
-
Maruti Petrol Vehicles : మారుతి కీలక నిర్ణయం.. వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఆపేస్తాం!
-
OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
-
Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!