Warangal Crime: నర్సంపేటలో వైన్ షాపు యజమాని కిడ్నాప్ కలకలం
వరంగల్ జిల్లా నర్సంపేటలో వైన్ షాపు యజమానిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ కు యత్నించిన ఘటన బుధవారం కలకలం రేపింది.

Warangal Crime: వరంగల్ జిల్లా నర్సంపేటలో వైన్ షాపు యజమానిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ కు యత్నించిన ఘటన బుధవారం కలకలం రేపింది. ఘటనపై సమాచారం అందుకున్న నర్సంపేట పోలీసులు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ముత్యం శ్రీనివాస్ అనీ వ్యక్తి నర్సంపేటలో వైన్ షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం మాదన్నపేట చెరువు కట్టపై.. శ్రీనివాస్ వాకింగ్ కి వెళ్ళాడు. ఒంటరిగా ఉన్న శ్రీనివాస్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
Also Read: Girl Tortured: 14 ఏళ్ల బాలికను నిర్బంధించి మూడు రోజులుగా యువకుడు చిత్రహింసలు
కిడ్నాప్ పై సమాచారం అందుకున్న నర్సంపేట పోలీసులు..దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా లభించిన ఆధారాల మేరకు.. దుండగులు శ్రీనివాస్ ని కిడ్నాప్ చేసి.. కొత్తగూడ మండలం గుంజేడులో నిర్బంధించినట్లు గుర్తించారు. పోలీసులు గుంజేడుకు చేరుకునే సమయానికే కిడ్నాపర్లు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం శ్రీనివాస్ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. అతను ఇచ్చిన ఆధారంగా ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Selfie Danger: సెల్ఫీ మోజులో కరెంట్ షాక్ కు గురైన యువకుడు
మహిళ..మరో నలుగురితో కలిసి శ్రీనివాస్ ను అపహరించేందుకు ప్రణాళిక వేసినట్లు పోలీసులు తేల్చారు. దీంతో మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు కిడ్నాప్ కు సహకరించి పరారీలో ఉన్న మరో నలుగురు వ్యక్తులను పట్టుకునే పనిలో ఉన్నారు. నిందితురాలు వరంగల్ జిల్లా ద్వారకపేటలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు, అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ వ్యవహారం చోటుచేసుకున్నట్లు పేర్కొన్న పోలీసులు.. పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.
Also Read: Corona Vaccine: రెగ్యులర్ మార్కెట్లోకి వస్తే రూ.275లుగా కోవాక్జిన్, కోవిషీల్డ్ ధరలు?
- Crime news: హైదరాబాద్ పరువు హత్య కేసులో పురోగతి..
- Child marriage: పుట్టిన రోజు వేడుక పేరుతో 12ఏళ్ల బాలిక పెళ్లికి యత్నం.. చాకచక్యంగా తప్పించుకున్న..
- Crime News: 30 రూపాయల కోసం కిరాణా దుకాణదారుడిని హత్యచేశారు..
- Red Sanders: ‘పుష్ప’ తరహాలో అరటి గెలల మాటున ఎర్ర చందనం తరలింపు
- Crime news: ఫేస్బుక్ ఫ్రెండ్‌తో ప్రియుడిని హత్యచేయించిన గృహిణి.. పట్టించిన నిఘానేత్రాలు
1Mushrooms : క్యాన్సర్ ముప్పు తొలగించే పుట్టగొడుగులు!
2Realme Narzo 50 5G : రియల్‌మి Nazro 5G ఫోన్.. ఈరోజే ఫస్ట్ సేల్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
3Sudhakar Reddy : నేను శేఖర్ సినిమాపై 15 కోట్లు పెట్టాను.. ఈ సినిమా జీవిత రాజశేఖర్‌ది కాదు..
4CM Sacks Health Minister: అవినీతి ఆరోపణలు.. మంత్రిని తొలగించిన పంజాబ్ సీఎం
5GT vs RR IPL 2022 Qualifier 1 : ఇవాళ క్వాలిఫయర్-1 మ్యాచ్.. వర్షం పడితే.. ఫైనల్ చేరేదెట్టా..! ఏ జట్టుకు ఛాన్స్ ఎక్కువంటే?
6Mahesh Babu : రెండొందల కోట్ల క్లబ్లో సర్కారు వారి పాట.. కొనసాగుతున్న మహేష్ మానియా..
7FENNEL SEEDS : సోంపుతింటే ఆహారం త్వరగా జీర్ణమౌతుందా?
8Thirumala : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
9Loan App Harassment : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న లోన్‌యాప్ ఆగడాలు..బలైపోతున్న ప్రాణాలు
10Monkeypox : స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్!..వ్యాధి సోకిన వారితో దూరం పాటించాలి
-
Subramaniam Murder : సుబ్రమణ్యం హత్య కేసులో కొత్త ట్విస్ట్
-
Qutub Minar Row: కుతుబ్ మినార్ను దేవాలయంగా మార్చలేం: పురాతత్వ శాఖ
-
Peddapalli : నిత్యపెళ్లి కొడుకు..గుట్టురట్టు చేసిన నాలుగో భార్య
-
Srisailam : శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్
-
Rohini Karte 2022 : రోహిణికార్తె వస్తోంది జాగ్రత్త.. భానుడు ఉగ్రరూపం చూపించే టైం..!
-
Old Woman : 70 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం
-
Bihar CM Nitish : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కీలక నిర్ణయం
-
Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల