Navy : 302 ట్రేడ్స్‌మెన్‌ పోస్టులు

నేవీలో ట్రేడ్స్ మెన్ పోస్టుల భర్తీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 302 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Navy : 302 ట్రేడ్స్‌మెన్‌ పోస్టులు

Indian Navy

302 Tradesman Posts : నేవీలో ట్రేడ్స్ మెన్ పోస్టుల భర్తీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 302 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నేవల్ షిప్ రిపేర్ యార్డ్ కింద పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

Read More : Vaccine : దేశీయ తొలి ఎంఆర్‌ఎన్‌ఏ టీకా సురక్షితమే

పోస్టులు :
ట్రేడ్స్ మెన్ (స్కిల్డ్)
ట్రేడులు : షీట్ మెటల్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెషినిస్ట్, టైలర్.
మొత్తం ఖాళీలు : 302

Read More : Gujarat: కండోమ్ లేదు.. ప్రెగ్నెన్సీ రాకూడదని ప్రైవేట్ పార్ట్ గమ్‌తో అతికించుకున్న బాయ్ ఫ్రెండ్

అర్హతలు : పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్ లో ITI ఉత్తీర్ణత, నేవల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ చేసిన వారు మాత్రమే.
చివరి తేదీ : ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన విడుదలైన 50 రోజుల్లో పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తు : ఆఫ్ లైన్.
వెబ్ సైట్ : http://www.ncs.gov.in

Read More : Trivikram: తెలుగు ప్రేక్షకులు సాహసమే.. సినిమా విడుదల అంటే అమ్మాయిని అత్తారింటికి పంపినట్లే -త్రివిక్రమ్

General Intelligence / Awareness And Reasoning : 30 Marks
General English : 10 Marks
Numerical Aptitude : 20 Marks
Awareness In Relevant Trade / Field : 40 Marks
Exam Centers : Post Blair, Vishakhapatnam.