లక్షల మంది విద్యార్థులను ‘లీడ్’ చేస్తున్నారు

ఇండియాలో ప్రతీ చిన్నారి ప్రతిరోజు స్కూళ్లలో ఆరు నుండి ఏడు గంటలు గడుపుతారు. అయినప్పటికీ వీరిలో కొందరికి మాత్రమే, మెట్రో నగరాల్లో ఉన్న అధిక ఫీజులు చెల్లించే స్కూల్లో చదువుతూ అంతర్జాతీయ స్థాయి నాణ్యత గల విద్యను పొందగలుగుతున్నారు. దేశవ్యాప్తంగా మా లీడ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టం ద్వారా స్కూల్స్ లకు సాధికారిక అందించడం ద్వారా మార్పు తీసుకొచ్చేందుకు మేము కట్టుబడి ఉన్నాము

లక్షల మంది విద్యార్థులను ‘లీడ్’ చేస్తున్నారు

Lakhs of students are being 'lead'

కొవిడ్ సంబంధిత సవాళ్లు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని LEAD Powered Schoolsలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో దాదాపు 20% మేర స్టూడెంట్ అభ్యసన ఫలితాలను మెరుగు చేయగలిగింది. రాష్ట్రంలోని 240కి పైగా స్కూళ్లలో LEAD ఇంటెగ్రేటెడ్ స్కూల్ సిస్టం ఇప్పటికే అమలులో ఉంది. దీని ద్వారా రాష్ట్రంలో 90,000 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది. అంతకుమించి 2500 మందికి పైగా టీచర్లు ఇప్పటికే LEAD ద్వారా శిక్షణ పొంది సర్టిఫై అయ్యారు.

Priya Prakash Varrier : బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తున్న ప్రియా వారియర్..

ద్వితీయ శ్రేణి పట్టణాలలోని పాఠశాలల్లో మార్పులు సాధించడం ద్వారా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకువస్తూ, ఈ పట్టణాలకు ఇండియాలోని మెట్రోలు పెద్ద నగరాలకు మధ్య ఉన్న విద్యా అంతరాన్ని లీడ్ తగ్గిస్తోంది. లీడ్ ఇంటెగ్రేటెడ్ సిస్టం దేశవ్యాప్తంగా 400 పట్టణాలు/నగరాల్లో 3000లకు పైగా పాఠశాలల్లో అందుబాటులో ఉంది. దీని ద్వారా 12 లక్షల మంది విద్యార్థులకు చేరువ అయ్యింది. అలాగే 25000లకు పైగా టీచర్లకు సాధికారకతను అందించింది. లీడ్ స్కూల్ విద్యార్థుల కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రిటికల్ థింకింగ్ వంటి భవిష్యత్తు నైపుణ్యాలను నిర్మించుకొని విజయం సాధించేందుకు తగిన విశ్వాసాన్ని పొందగలుగుతారు.

Heart Attack : ఆగని గుండెపోటు మరణాలు.. హార్ట్ ఎటాక్‌తో మరో విద్యార్థి మృతి, ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూనే..
ఈ విషయమై లీడ్ కో-ఫౌండర్, సిఈఓ సుమీత్ మెహతా మాట్లాడుతూ “ఇండియాలో ప్రతీ చిన్నారి ప్రతిరోజు స్కూళ్లలో ఆరు నుండి ఏడు గంటలు గడుపుతారు. అయినప్పటికీ వీరిలో కొందరికి మాత్రమే, మెట్రో నగరాల్లో ఉన్న అధిక ఫీజులు చెల్లించే స్కూల్లో చదువుతూ అంతర్జాతీయ స్థాయి నాణ్యత గల విద్యను పొందగలుగుతున్నారు. దేశవ్యాప్తంగా మా లీడ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టం ద్వారా స్కూల్స్ లకు సాధికారిక అందించడం ద్వారా మార్పు తీసుకొచ్చేందుకు మేము కట్టుబడి ఉన్నాము. ఈ లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన భాగం. రాబోయే ఐదు సంవత్సరాలలో 60 వేల స్కూల్స్ లలో రెండున్నర కోట్ల మంది స్టూడెంట్స్ ని చేరుకునే మా లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా ఈ రాష్ట్రంలో మా ఉనికిని పెంచుకోవడంపై మేము దృష్టి సారించాము “అని అన్నారు.