JOBS : కడప డెంటల్ కాలేజ్ లో పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 42 ఏళ్లకు మించరాదు. అర్హతల విషయానికి వస్తే ఎస్ఎస్సీ, ఐటీఐ, ఇంటర్, ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో అందజేయాల్సి ఉంటుంది.

JOBS : ఆంధ్రప్రదేశ్ లోని కడప ప్రభుత్వ దంత వైద్య కళాశాల ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి డెంటల్ హైజీనిస్ట్ 5 ఖాళీలు, డెంటల్ టెక్నీషియన్ 5 ఖాళీలు, వైర్ మ్యాన్, ఎలక్ట్రీషియన్ 4 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఖాళీలకు దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 42 ఏళ్లకు మించరాదు. అర్హతల విషయానికి వస్తే ఎస్ఎస్సీ, ఐటీఐ, ఇంటర్, ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల అందజేయాల్సిన చిరునామా ; ప్రిన్సిపాల్, ప్రభుత్వ దంత వైద్య కళాశాల, కడప, దరఖాస్తులకు చివరి తేది 20 జూన్ , 2022గా నిర్ణయించారు.
1వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీకి భారీ ఏర్పాట్లు
2మోదీ పర్యటనలో భద్రతా లోపం
3పీఎంఓ ప్రోటోకాల్ ఏమైంది? అచ్చెన్నాయుడు ఫైర్
4Revanth Reddy : రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన టీఆర్ఎస్ మేయర్,నేతలు
5Telangana : కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము బీజేపీకి ఉందా..?టీఆర్ఎస్ ఎమ్మెల్యేని టచ్ చేసి చూడండీ : గంగుల
6Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
7Ajit Pawar: ‘మహా’ ప్రతిపక్ష నేతగా అజిత్ పవార్
8Bank Robbery : తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ.. 3కిలోల బంగారు ఆభరణాలు అపహరణ, కాలి బూడిదైన రూ.7.5లక్షల నగదు
9PM Modi: కృష్ణ భారతి పాదాలకు నమస్కారం చేసిన ప్రధాని మోదీ.. ఆమె ఎవరంటే?
10Arvind Kejriwal: గుజరాత్లో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్: అరవింద్ కేజ్రీవాల్
-
WhatsApp : వాట్సాప్లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!