ఉద్యోగం కోసం చూస్తున్నారా? భారత్‌లో అత్యుత్తమ 25 టెక్ కంపెనీలు ఇవే

LinkedIn: దేశంలో అత్యుత్తమ 25 కంపెనీల జాబితాను ప్రకటించింది. వీటిల్లో పనిచేసే..

ఉద్యోగం కోసం చూస్తున్నారా? భారత్‌లో అత్యుత్తమ 25 టెక్ కంపెనీలు ఇవే

TCS

ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాం లింక్డ్‌ఇన్‌ను కంపెనీలు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత ఎంతగా వాడతారో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. లింక్డ్‌ఇన్‌ వేదికగానే చాలా మంది ఉద్యోగాలు వెతుక్కుంటుంటారు. చాలా కంపెనీలు రిక్రూట్మెంట్ కోసం లింక్డ్‌ఇన్‌పై ఆధారపడుతున్నాయి.

తాజాగా, లింక్డ్‌ఇన్‌ భారత్‌లో 25 బెస్ట్ వర్క్‌ప్లేసెస్ వివరాలు తెలిపింది. భారత్‌లో పని చేయడానికి ఉత్యుత్తమ కంపెనీ టీసీఎస్ అని పేర్కొంది. దేశంలో అత్యుత్తమ 25 కంపెనీల జాబితాను ప్రకటించింది. వీటిల్లో పనిచేసే ఉద్యోగులు మంచి అనుభవాన్ని పొందుతారని తెలిపింది.

ఆ 25 ఉత్తమ కంపెనీలు ఇవే..

1. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
2. యాక్సెంచర్
3. కాగ్నిజెంట్
4. మాక్వారీ గ్రూప్
5. మోర్గాన్ స్టాన్లీ
6. డెలాయిట్
7. ఎండ్రెస్+హౌజర్ గ్రూప్
8. బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్
9 . జేపీ మోర్గాన్ చేజ్ & కో
10. పెప్సికో
11. డీపీ వరల్డ్
12. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్
13.ఈవై
14.ష్నైడర్ ఎలక్ట్రిక్

15. అమెజాన్
16. కాంటినెంటల్
17. మాస్టర్ కార్డ్
18. ఇంటెల్ కార్పొరేషన్
19. ఐసీఐసీఐ బ్యాంక్
20. మిచెలిన్
21. ఫోర్టివ్
22. వెల్స్ ఫార్గో
23. గోల్డ్‌మన్ సాక్స్
24. నోవో నార్డిస్క్
25. వయాట్రిస్

Travelling Flight : విమానాల్లో ప్రయాణించేవారు ఈ 5 గాడ్జెట్‌లను తీసుకెళ్లకూడదు.. ఎందుకో తెలసా? కారణాలివే!