JOBS : ఆర్మీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగాల భర్తీ

దరఖాస్తులు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంఎస్సీ , ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపాల్సిన మెయిల్ ;oicacadtrg.acms@awesindia.edu.in కు పంపాల్సి ఉంటుంది.

JOBS : ఆర్మీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగాల భర్తీ

Jobs (1)

JOBS : దిల్లీ కంటోన్మెంట్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను పరిశీలిస్తే ట్యూటర్ పోస్టులు 3 ఖాళీలు, ప్రొఫెసర్ 1 ఖాళీ,
అసోసియేట్ ప్రొఫెసర్ 2 ఖాళీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 2 ఖాళీలు, సీనియర్ రెసిడెంట్ 3 ఖాళీలు, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ 2 పోస్టులు, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ 1ఖాళీ ఉన్నాయి.

దరఖాస్తులు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంఎస్సీ , ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపాల్సిన మెయిల్ ;oicacadtrg.acms@awesindia.edu.in కు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదిగా జులై 31, 2022 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://theacms.in/ పరిశీలించగలరు.