Vijay Devarakonda : మేం సినిమాలు చేయొద్దా.. ఇంట్లో కూర్చోవాలా..? బాయ్‌కాట్‌ లైగర్ పై స్పందించిన విజయ్ దేవరకొండ..

బాయ్ కొత్త లైగర్ ట్రెండ్ పై విజయ్ దేవరకొండ తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో స్పందించాడు.

బాయ్‌కాట్‌ లైగర్ పై స్పందించిన విజయ్ దేవరకొండ..