ప్రపంచ టాప్ 10లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్

  • Published By: veegamteam ,Published On : May 10, 2019 / 04:31 AM IST
ప్రపంచ టాప్ 10లో  శంషాబాద్ ఎయిర్ పోర్ట్

ప్రపంచంలో ఉన్న టాప్ 10 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో హైదరాబాద్ శంషాబాద్ కు  చోటు దక్కింది. విమానాల రాకపోకల్లో సమయపాలన, ఫుడ్, షాపింగ్ ఫెసిలిటీస్, ప్రయాణికులకు మెరుగైన సేవలు వంటి పలు అంశాలను  ప్రాతిపదికగా తీసుకున్నారు. 2019 ఏడాదికి ప్రపంచ టాప్ 10 అంతర్జాతీయ విమానాశ్రయాలను ఎంపిక చేశారు. ఇందులో హైదరాబాద్ విమానాశ్రయానికి టాప్ 8 ప్లేస్ దక్కింది. ఒకటి, రెండు స్థానాల్లో ఖతార్, జపాన్ ఎయిర్ పోర్టులు ఉన్నాయి.
Also Read : OMG : ఆడుకునే బొమ్మ మింగి.. నటుడి కుమార్తె మృతి

టాప్ 10 ఎయిర్ పోర్ట్ ఇవే 

1. Hamad International Airport, Qatar (DOH)

2. Tokyo International Airport, Japan (HND)

3. Athens International Airport, Greece(ATH)

4. Afonso Pena International Airport, Brazil (CWB)

5. Gdansk Lech Wasa Airport, Poland (GDN)

6. Sheremetyevo International Airport, Russia (SVO)

7. Changi Airport Singapore, Singapore (SIN)

8. Rajiv Gandhi International Airport, India (HYD,Shamsabad)

9. Tenerife North Airport, Spain (TFN)

10. Viracopos/Campinas International Airport, Brazil (VCP)