Black Cobra : అమ్మబాబోయ్.. తన చేతులతో నల్లతాచుకి నీళ్లు తాగించాడు.. అతడి గట్స్‌కి హ్యాట్సాఫ్..

విషం లేని మామూలు పాముని చూస్తేనే మనకు ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయ్. గుండె వేగంగా కొట్టుకుంది. వెన్నులో వణుకు పుడుతుంది. ప్రాణ భయంతో పారిపోతాం. అలాంటిది ఏకంగా అత్యంత విషపూరితమైన..

Black Cobra : అమ్మబాబోయ్.. తన చేతులతో నల్లతాచుకి నీళ్లు తాగించాడు.. అతడి గట్స్‌కి హ్యాట్సాఫ్..

Black Cobra

Black Cobra : విషం లేని మామూలు పాముని చూస్తేనే మనకు ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయ్. గుండె వేగంగా కొట్టుకుంది. వెన్నులో వణుకు పుడుతుంది. ప్రాణ భయంతో పారిపోతాం. అలాంటిది ఏకంగా అత్యంత విషపూరితమైన కోబ్రా జాతికి చెందిన పాము క‌నిపిస్తే.. మన కళ్ల ముందుకు వస్తే.. ఆ ఊహే చాలా భయానకంగా ఉంది కదూ. పై ప్రాణాలు పైనే పోయినట్టు ఉంది కదూ.

Belly Fat : బాన బొజ్జ ప్రమాదకరమా? పరిష్కారం ఏంటంటే..

అయితే ఆ వ్యక్తి అస్సలు భయపడలేదు. ఎంతో ధైర్యంగా బ్లాక్ కోబ్రా దగ్గరగా వెళ్లాడు. దానికి తన చేతులతో నీళ్లు పట్టించాడు. దాన్ని దాహాన్ని తీర్చాడు. ఓ వ్యక్తి తన చేతుల్లో నీళ్ల గ్లాసు పట్టుకుని ఉండగా, నల్ల తాచు పాము గ్లాసులోని నీరు తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో చూసినోళ్లు షాక్ తింటున్నారు. అమ్మ బాబోయ్ అని కేకలు పెడుతున్నారు.

Smartphones: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్లు

ఆ పాము చాలా నల్లగా ఉది. చూడటానికి ఎంతో భయంకరంగా ఉంది. పైగా చాలా విషపూరితమైనది కూడా. బ్లాక్ కోబ్రా నీరు తాగుతున్న వీడియోని royal_pythons అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. పాపం పాము చాలా దాహంగా ఉందేమో.. గ్లాసులోని నీటిని తాగి తన దాహం తీర్చుకుంది. కాగా, ఆ వ్యక్తి ఎంతో ధైర్యంగా భయం లేకుండా పాముకి దగ్గరిగా వెళ్లి నీళ్లు పట్టించిన వైనం విస్మయానికి గురి చేస్తోంది. అతడి గట్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతడిని సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.

జంతు ప్రపంచంలో ఎన్నో వింతలు, అద్భుతాలు జరుగుతుంటాయ్. అలాంటివి సోషల్ మీడియాలో కళ్లారా చూసినప్పుడు ఎంతో థ్రిల్ అవుతాం. అరుదైన దృశ్యాలు మన కంటికి చిక్కినప్పుడు ఆశ్చర్యపోతుంటాం. నల్ల తాచు గ్లాసులోని నీరు తాగి తన దాహం తీర్చుకోవడం అరుదైన దృశ్యంగానే చెప్పుకోవాలి.

 

View this post on Instagram

 

A post shared by Royal Pythons (@royal_pythons_)