Covid Danger: ఆ జీన్ ఉన్న 27 శాతం మంది భారతీయులకు కరోనా పెనుముప్పు
మనుషుల్లో ఒకరకమైన జన్యువు ఉన్నవారిలోనే వైరస్ తీవ్రత అధికంగా ఉందని..ఆ జన్యువు ఉన్నవారు వైరస్ భారిన పడితే త్వరగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది

Covid Danger: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. రూపాలు మార్చుకుని ప్రజలపై తీవ్ర ప్రతాపాన్ని చూపిస్తుంది. మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు గడగడలాడిపోతున్నాయి. ఇటువంటి సమయంలో కరోనా తీవ్రతపై జరిపిన పరిశోధనల్లో వెలువడిన ఫలితాలు వెన్నులో ఒణుకు పుట్టిస్తున్నాయి. కరోనా మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో.. వైరస్ తీవ్రతను పసిగట్టే విధంగా జన్యువు పరిశోధన చేపట్టారు. పోలాండ్ కు చెందిన “బయాలిస్టాక్ మెడికల్ యూనివర్శిటీ” శాస్త్రవేత్తలు Covid – 19పై జన్యు పరమైన పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధన ప్రకారం కరోనా వైరస్ తీవ్రత మనుషుల లింగం, వయసు, బరువు తరువాత జన్యువులపై ఉన్నట్లు గుర్తించారు.
Also read: Six Air Bags: వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులు తప్పనిసరి చేసిన కేంద్రం
మనుషుల్లో ఒకరకమైన జన్యువు ఉన్నవారిలోనే వైరస్ తీవ్రత అధికంగా ఉందని..ఆ జన్యువు ఉన్నవారు వైరస్ భారిన పడితే త్వరగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని “బయాలిస్టాక్ మెడికల్ యూనివర్శిటీ” పరిశోధనలు తెలిపాయి. ఆరకమైన జన్యువు ఉన్న వారు.. పోలాండ్ దేశంలో 14 శాతం మంది ఉండగా.. యూరోప్ ఖండంలో 9 శాతం మంది ఉన్నారు. ఇక భారత్ లో దాదాపు 27 శాతం మంది ఆ జన్యువు కలిగి ఉన్నట్లు పరిశోధనలో తేలింది. వీరుగనుక వైరస్ భారిన చిక్కుకుంటే.. వారి ప్రాణానికే ప్రమాదం ఉందని పరిశోధనలో పేర్కొన్నారు. కాగా పోలాండ్ దేశంలో ఇప్పటికే లక్ష మందికి పైగా ప్రజలు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. జన్యు పరమైన పరిశోధనలు జరపడం వలన.. మనుషులపై కరోనా తీవ్రతను పసిగట్టి, ప్రాణాలను నిలబెట్టవచ్చని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.
Also read: Flight Accident: దుబాయ్ రన్ వే పై ఎదురెదురుగా విమానాలు, తృటిలో తప్పిన ప్రమాదం
- Covid Cases: చెలరేగుతున్న కరోనా.. దేశంలో 20వేల కేసులు
- Coronavirus: జూన్‌లో తెలంగాణలో గరిష్ట స్థాయికి కొవిడ్ కేసులు.. ఆరోగ్యశాఖ అంచనా ప్రకారం..
- Corona : కరోనా ఫోర్త్ వేవ్ భయం-విమానాశ్రయాల్లో అలర్టైన కర్ణాటక
- Coronavirus: భారత్‌లో కొత్తగా 3,324 కొవిడ్ కేసులు.. 40 మంది మృతి
- PM Modi: కొవిడ్ కట్టడిపై ఫోకస్.. రేపు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ భేటీ..
1Viral News: వరుడు కావాలంటూ ప్లకార్డుతో రోడ్డెక్కిన యువతి
2Karate Kalyani: నేనే తప్పు చేయలేదు.. నేనెక్కడికి పారిపోలేదు
3Shivling Idol: శివలింగం కేవలం హిందువులకు సంబంధించనదేనా..
4Uttar Pradesh : పీడకలలు వస్తున్నాయని చోరీ చేసిన విగ్రహాలు తిరిగి ఇచ్చేసిన దొంగలు
5Karate Kalyani: పాపని దత్తత తీసుకోలేదు.. కిడ్నాప్ కూడా చేయలేదు
6PM Modi: ప్రధాని మోదీ ప్రజల మనిషి అని చెప్పే ఆసక్తికర ఘటనలు ఇవి
7Andhra Pradesh : మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు
8North Korea Corona Terror : 7 రోజుల్లో 10లక్షల కరోనా కేసులు.. ఆ దేశంలో కొవిడ్ కల్లోలం
9Sourav Ganguly: విరాట్, రోహిత్‌ల ఫామ్‌పై బేఫికర్ అంటోన్న గంగూలీ
10Kangana Ranaut: మంచు విష్ణుకి కంగనా థాంక్స్.. ఎందుకంటే?
-
Potato : ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు పోగొట్టే బంగాళదుంప!
-
Karnataka Contractor: ప్రభుత్వ అధికారులు 40 శాతం లంచం అడుగుతున్నారని ప్రధానికి లేఖ రాసిన కాంట్రాక్టర్ పై కేసు
-
Kerala Court: 25 మంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యులకు జీవిత ఖైదు విధించిన కేరళ కోర్టు
-
China Media: అరుదైన ఘటనలో భారత ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చిన చైనా జాతీయ మీడియా
-
Small Mistakes : మీరు చేసే చిన్నచిన్న పొరపాట్లే అనారోగ్యాలకు దారితీస్తాయ్!
-
After Eating : భోజనం చేసిన వెంటనే పొరపాటున కూడా ఇలా చేయెద్దు!
-
PM Modi in Nepal: సరిహద్దు వివాదం అనంతరం మొదటిసారి నేపాల్‌లో పర్యటించిన ప్రధాని మోదీ
-
Covid Relief Fund: పొరబాటున వ్యక్తి అకౌంట్లో రూ. 2.77కోట్ల కొవిడ్ రిలీఫ్ ఫండ్