పాస్తా తినడం వల్ల ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు

పాస్తా తినడం వల్ల ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు

పాస్తా తాగే వాళ్లకు గుడ్ న్యూస్. పిల్లలు, పెద్దలకు కలిపి ఇది బెటర్ డైట్ అని చెప్తున్నారు. క్వాలిటీతో పాటు న్యూట్రియంట్ లు పెద్దవాళ్లకు, పిల్లలకు సరైన మోతాదులో శరీరానికి అందుతాయి. బరువు పెరగడం, తగ్గడం వంటి అంశాలు చాలా తేడాలు కనిపించేలా చేశాయి. మగాళ్లలో ఇవి కనిపించకపోయినా.. మహిళల్లో బరువుల్లో తేడాలు స్పష్టంగా కనిపించాయి.



ఫ్రంటైర్స్ ఇన్ న్యూట్రిషన్ జర్నల్ లో రాసిన స్టడీ రిపోర్టుల ఆధారంగా.. పాస్తా తినే మహిళల్లో నడుం దగ్గర కొవ్వు కూడా తగ్గింది. శరీర బరువు, బాడీ మాస్ ఇండెక్స్(బీఎమ్ఐ)లలో కూడా మార్పు కనిపించింది.
https://10tv.in/walmart-is-teaming-up-with-microsoft-on-tiktok-bid/
‘మంచి న్యూట్రిషన్ ను అందించడంలో పాస్తా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. అందులో ఉండే ఫ్రూట్స్, కూరగాయలు, మాంసం, చేపలు వంటి పదార్థాలు శరీరానికి సరిపడ న్యూట్రియంట్లు అందుతాయని అమెరికాలోని డైరక్టర్ ఆఫ్ న్యూట్రిషన్ కమ్యూనికేషన్స్ ఫర్ నేషనల్ పాస్తా అసోసియేషన్ డైనె వెల్లాండ్ అంటున్నారు.



న్యూట్రియంట్ డెన్స్, ఫైబర్ రిచ్ ఫుడ్ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మెమెరబుల్, డెలిషియస్ మీల్స్ అందించినట్లు అవుతుందని వెల్లాండ్ అన్నారు. పాస్తా వినియోగంతో న్యూట్రియంట్ల కొరతను భర్తీ చేయవచ్చు. 2015 డైట్ గైడ్ లెన్స్ ప్రకారం.. పాస్తా తినేవారిలో.. తినే అలవాటు లేనివారిపై స్టడీ జరిగింది. 2-18 ఏళ్ల మధ్య వయస్కులు, 19ఏళ్లు పైబడ్డవారు ఇందులో పాల్గొన్నారు.

పాస్తా అనేది కన్వినెంట్ గానే కాదు. న్యూట్రియస్ అందిస్తూ వెంటనే ఫుడ్ రెడీ చేసేదిగా ఉంటుంది. వయస్సుదేమున్నా.. అందరికీ ఇష్టపడే ఫుడ్ పాస్తా.