Shinzo Abe: జపాన్ మాజీ ప్రధానిపై కాల్పులు, నారా సిటీకి తరలింపు

జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబెపై శుక్రవారం కాల్పులు జరిగాయి. వెస్టరన్ జపాన్ లో జరిగిన ఈ కాల్పుల్లో అనుమానితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Shinzo Abe: జపాన్ మాజీ ప్రధానిపై కాల్పులు, నారా సిటీకి తరలింపు

Japan Pm

 

 

Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబెపై శుక్రవారం కాల్పులు జరిగాయి. వెస్టరన్ జపాన్ లో జరిగిన ఈ కాల్పుల్లో అనుమానితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

“జపాన్ మాజీ ప్రధాని షింజో వెస్టరన్ జపాన్‌లోని నారా సిటీలో స్పీచ్ ఇస్తుండగా కుప్పకూలారు. ప్రాథమిక రిపోర్టుల ప్రకారం.. గాయమైనట్లు తెలుస్తుంది. గన్ షాట్ లాంటి శబ్దం వినిపించింది. ఆ తర్వాత కిందపడిన అతనికి రక్తం కారుతుంది” అని అక్కడున్నవారు చెప్తున్నారు.

ఉదయం 8 గంటల 29నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. స్పీచ్ ఇస్తుండగా ప్రమాదం జరిగిందని ఓ వ్యక్తిని పట్టుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also: జపాన్‌వాసుల ఆయుర్దాయం వెనక ‘ఇకిగయ్’ సీక్రెట్..