Condom Holes : వార్నీ.. కండోమ్‌కి కన్నం పెట్టింది.. కటకటాల పాలైంది.. ఆ దేశంలోనే తొలి కేసు
కండోమ్ కి కన్నం పెట్టడం ఏంటి? జైలుపాలవడం ఏంటి? అంతా అయోమయంగా ఉంది కదూ. అసలేం జరిగిందంటే..

Condom Holes : కండోమ్ కి కన్నం పెట్టడం ఏంటి? జైలుపాలవడం ఏంటి? అంతా అయోమయంగా ఉంది కదూ. అసలేం జరిగిందంటే.. కండోమ్ కి కన్నం పెట్టినందుకు ఓ మహిళ కటకటాల పాలైంది. ఆమెకు 6 నెలల జైలు శిక్ష పడింది. ఈ వింత, విడ్డూరమైన కేసు జర్మనీలో నమోదైంది. అంతేకాదు ఆ దేశంలో ఈ తరహాలో వెలుగుచూసిన తొలి కేసు ఇదే.
Woman Re lives: చనిపోయిందనుకున్న మహిళ శవపేటికలోంచి లేచొచ్చింది” ఆతరువాత ఏం జరిగిందంటే!
జర్మనీలో ఓ మహిళకు ఆన్ లైన్ లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. అయితే, ఆ మహిళ అతడిపై మోజు పడింది. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఆ వ్యక్తికి మాత్రం అలాంటి ఆలోచనలేవీ లేవు. మహిళ మాత్రం తన సొంతం చేసుకోవాలనుకుంది. ఇందుకోసం ఖతర్నాక్ స్కెచ్ వేసింది. తాను గర్భం దాలిస్తే అతడు తనను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని భావించింది. అంతే.. అతడితో శృంగారంలో పాల్గొన్న సమయంలో అతడికి తెలియకుండా సీక్రెట్ గా కండోమ్ కి కన్నం పెట్టింది. కట్ చేస్తే.. ఆమె గర్భవతి అయ్యింది.

Germany Woman Gets Jail For Secretly Poking Holes in Partner’s Condom
తాను గర్భవతిని అయ్యాను కనుక ఇక తనకు ఎలాంటి భయలేదని అనుకుందో మరో కారణమో కానీ.. ఆమె అసలు నిజం అతడికి చెప్పేసింది. శృంగారం సమయంలో కండోమ్ కి తానే కన్నం పెట్టానంది. నిజం తెలిసి అతగాడు షాక్ తిన్నాడు. కోపంతో ఊగిపోయాడు. నన్నే మోసం చేస్తావా? అంటూ చిందులేశాడు. తాను మోసపోయానని గ్రహించిన అతడు.. దీనిపై కోర్టుని ఆశ్రయించాడు. ఈ కేసుని విచారించిన కోర్టు.. ఆ మహిళకు షాక్ ఇచ్చింది. 6 నెలల జైలు శిక్ష విధించింది. కాగా, సెక్స్ లో రహస్యంగా కండోమ్ తీసేస్తే స్టెల్తింగ్ అంటారు. దీన్ని మోసంగా పరిగణిస్తారు. జర్మనీలో తొలిసారి వెలుగుచూసింది ఈ తరహా కేసు.
Man Arrested For Kicking Cat : పిల్లిని తన్నినందుకు 10ఏళ్ల జైలుశిక్ష

Germany Woman Gets Jail For Secretly Poking Holes in Partner’s Condom
- PM Narendra Modi : 2022లో ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన.. ఏయే దేశాల్లో ఎప్పుడంటే?
- Germany Vaccination: డబ్బుల కోసం 90సార్లు వ్యాక్సిన్ వేసుకున్న 60 ఏళ్ల వృద్ధుడు
- NATO : యుక్రెయిన్‌కు నాటో దేశాలు ఆయుధ సాయం
- US – Russia Fight: ఉక్రెయిన్ లో ఉండే అమెరికన్లు వెనక్కు రావాలని బైడెన్ సూచన
- India-Germany: భారత పర్యటనలో పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జర్మన్ నేవీ చీఫ్
1Monkeypox : ప్రపంచానికి మంకీపాక్స్ ముప్పు తప్పదా?కరోనాను మించిన పరిస్థితులు చూడబోతున్నామా?
2Monkeypox Vaccinations: మంకీపాక్స్ వ్యాక్సినేషన్స్‌కు అంత అర్జెంట్ లేదు – WHO
3Ram Pothineni: కొత్త సినిమా లాంఛ్‌కు ముహూర్తం పెట్టిన రామ్..?
4Upside Down Railway : ట్రాక్ కింద వేలాడుతూ..తలకిందులుగా ప్రయాణించే రైళ్లు..! చూడాలన్నా..ప్రయాణించాలన్నా అక్కడికి వెళ్లాల్సిందే..
5PM Modi in Japan: ప్రపంచానికి దిక్సూచిగా భారత్: క్వాడ్ లీడర్ల ముందు వరుసలో ప్రధాని మోదీ
6Realme C30 : రియల్‌మి నుంచి కొత్త బడ్జెట్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు ఏం ఉండొచ్చంటే?
7COVID Cases In India: దేశంలో తగ్గిన కరోనా కేసులు
8Mushrooms : క్యాన్సర్ ముప్పు తొలగించే పుట్టగొడుగులు!
9Realme Narzo 50 5G : రియల్‌మి Nazro 5G ఫోన్.. ఈరోజే ఫస్ట్ సేల్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
10Sudhakar Reddy : నేను శేఖర్ సినిమాపై 15 కోట్లు పెట్టాను.. ఈ సినిమా జీవిత రాజశేఖర్‌ది కాదు..
-
GT vs RR IPL 2022 Qualifier 1 : ఇవాళ క్వాలిఫయర్-1 మ్యాచ్.. వర్షం పడితే.. ఫైనల్ చేరేదెట్టా..! ఏ జట్టుకు ఛాన్స్ ఎక్కువంటే?
-
FENNEL SEEDS : సోంపుతింటే ఆహారం త్వరగా జీర్ణమౌతుందా?
-
Thirumala : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
-
Monkeypox : స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్!..వ్యాధి సోకిన వారితో దూరం పాటించాలి
-
AB de Villiers: ఐపీఎల్ రీఎంట్రీపై ఏబీ డివిలియర్స్ క్లారిటీ.. కోహ్లీ అప్పుడే చెప్పాడుగా..!
-
Subramaniam Murder : సుబ్రమణ్యం హత్య కేసులో కొత్త ట్విస్ట్
-
Qutub Minar Row: కుతుబ్ మినార్ను దేవాలయంగా మార్చలేం: పురాతత్వ శాఖ
-
Peddapalli : నిత్యపెళ్లి కొడుకు..గుట్టురట్టు చేసిన నాలుగో భార్య