Earthquake In Argentina : అర్జెంటీనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.5గా నమోదు

అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. శాంటియాగో డెల్ ఎస్టెరో ప్రావిన్స్ లోని మోంటే క్యూమాడోకు 104 కిలో మీటర్ల దూరంలో భూమి కంపించింది.

Earthquake In Argentina : అర్జెంటీనాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.5గా నమోదు

earthquake

earthquake in Argentina : అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. శాంటియాగో డెల్ ఎస్టెరో ప్రావిన్స్ లోని మోంటే క్యూమాడోకు 104 కిలో మీటర్ల దూరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.

తెల్లవారుజామున 3:39 గంటలకు భూకంపం సంభవించిందని పేర్కొంది. భూ అంతర్భాగంలో 600 కిలో మీటర్ల లోతులో కదలికలు వచ్చాయని తెలిపింది. కార్డోబాకు 517 కిలో మీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని వెల్లడించింది.