Mosque Blast : పాక్ మసీదులో పేలుడు, పోలీసు అధికారి మృతి, పలువురికి గాయాలు

పాకిస్థాన్ దేశంలోని ఓ మసీదులో పేలుడు సంభవించింది. ఖైబర్ జిల్లాలోని అలీ మసీదు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అదనపు పోలీసుస్టేషన్ హౌస్ ఆఫీసర్ మరణించగా, పలువురు గాయపడ్డారు....

Mosque Blast : పాక్ మసీదులో పేలుడు, పోలీసు అధికారి మృతి, పలువురికి గాయాలు

Mosque Blast In Pakistan

Mosque Blast In Pakistan : పాకిస్థాన్ దేశంలోని ఓ మసీదులో పేలుడు సంభవించింది. ఖైబర్ జిల్లాలోని అలీ మసీదు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అదనపు పోలీసుస్టేషన్ హౌస్ ఆఫీసర్ మరణించగా, పలువురు గాయపడ్డారు. (Several Injured In Mosque) పేలుడులో మరణించిన వ్యక్తి పోలీసు అధికారి అద్నాన్ అఫ్రిదిగా గుర్తించారు. (Police Officer Killed) క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Plane Crashes : గ్రీస్ కార్చిచ్చు ఆర్పటానికి వచ్చిన విమానం కూలి ఇద్దరు పైలెట్ల మృతి

జమ్రూద్‌లోని నిర్మాణంలో ఉన్న మసీదులో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఖైబర్ జిల్లా పోలీసులు దాడి చేసినట్లు తెలిసింది. (Mosque Blast In Pakistan) పోలీసులు ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోగా, మరో ఉగ్రవాది బాంబు దాడి స్థలం నుంచి పారిపోయాడు.

Manipur : మణిపూర్‌లో వెలుగులోకి మరో దారుణం.. సూపర్ మార్కెట్‌లో గన్‌తో మహిళను

భద్రతా దళాలు అతన్ని పారిపోయిన ఉగ్రవాదిని అరెస్టు చేశాయి. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో బాంబు పేలుళ్ల కేసులు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో నిరంతరం ఉగ్రవాదుల దాడులు సాగున్నాయి. గత సంవత్సరం ప్రావిన్స్‌లో 15 ఆత్మాహుతి బాంబులతో సహా 665 ఉగ్రదాడులు జరిగాయి.