Wedding Venue: ఆనందం పట్టలేక వేదికపైనే వరుడికి ముద్దిచ్చిన వధువు

పెళ్లి అనేది జీవితంలో ఒకే సారి జరిగే మధురమైన ఘట్టం. ఈ రోజు వధువరులు చాలా ఆనందంగా ఉంటారు. కొంతమంది ఆనందాన్ని బయటకు వ్యక్తం చేయలేక లోలోపల ఆనందపడతారు. కొందరు మాత్రం పెళ్ళిలో ఎంతమంది ఉన్న తాము చెయ్యాలి అనుకున్నది చేసేస్తుంటారు.

Wedding Venue: ఆనందం పట్టలేక వేదికపైనే వరుడికి ముద్దిచ్చిన వధువు

Wedding Venue

Wedding Venue: పెళ్లి అనేది జీవితంలో ఒకే సారి జరిగే మధురమైన ఘట్టం. ఈ రోజు వధువరులు చాలా ఆనందంగా ఉంటారు. కొంతమంది ఆనందాన్ని బయటకు వ్యక్తం చేయలేక లోలోపల ఆనందపడతారు. కొందరు మాత్రం పెళ్ళిలో ఎంతమంది ఉన్న తాము చెయ్యాలి అనుకున్నది చేసేస్తుంటారు.

ఆ కోవకు చెందిన యువతి గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. తాజాగా స్వీడన్ ఓ వివాహం జరిగింది. ఆ వివాహానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆచారం ప్రకారం వధువరుల సమ్మతి ఉంటేనే వివాహం జరుపుతారు. వివాహ వేదికపై పెళ్లి జరిపే వ్యక్తి వధువరుల ఇష్టాఇష్టాలను తెలుసుకుంటారు.

ఇద్దరు ఒకే చెబితే వారికీ పెళ్లి చేస్తారు. అయితే ఈ పెళ్ళిలో వరుడు క్యూబూల్‌ హై'( నేను అంగీకరిస్తున్నాను) అనగానే వధువు పట్టరాని ఆనందంతో గెంతులు వేశారు. అనంతరం వరుడికి ఓ ముద్దు ఇచ్చారు. అయితే మొదట ఆమె తన ఆనందం వ్యక్తపరిచేందుకు సంకోచించింది.. బంధువులు కుటుంబ సభ్యులు ప్రోత్సహించడంతో ఎగిరి గంతేసి వరుడికి ఓ ముద్దు ఇచ్చింది.

ఈ వీడియోను ”నిత్యం సంతోషంగా ఉండే భార్య” అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా.. వేలలో వ్యూస్ రాబట్టింది.

 

 

View this post on Instagram

 

A post shared by |~|@m€€[) (@romantic_cute_prince)