Dawood Ibrahim : పాకిస్తాన్ లోనే అండర్ వరల్డ్‌డాన్ దావూద్ ఇబ్రహీం
ఓ మనీలాండరింగ్ కేసులో విచారణ సందర్భంగా అలీషా పార్కర్ ఈ విషయాన్ని చెప్పినట్లు పేర్కొన్నాయి. అతడివాంగ్మూలం నమోదు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

Dawood Ibrahim : అండర్ వరల్డ్‌డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాబట్టింది. అతడు పాకిస్థాన్‌లోనే ఉన్నాడని వచ్చిన వార్తలు నిజమేనని తేల్చింది. దావూద్ పాక్‌లోని కరాచీలో ఉన్నట్లు అతడి అల్లుడు అలీషా పార్కర్ ఈడీకి తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఓ మనీలాండరింగ్ కేసులో విచారణ సందర్భంగా అలీషా పార్కర్ ఈ విషయాన్ని చెప్పినట్లు పేర్కొన్నాయి. అతడివాంగ్మూలం నమోదు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. దావూద్‌కు అక్రమంగా డబ్బు సంపాదించి పెట్టడంతోపాటు, అతడి హవాలా మార్గాల ద్వారా మనీలాండరింగ్‌కు సహకరించిన దావూద్ బంధువులపై ఈడీ విచారణ జరుపుతోంది.
Dawood Ibrahim: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులపై ఎన్ఐఏ దాడులు
ఫిబ్రవరిలో ఈ కేసులో చోటా షకీల్ బావ సలీం ఫ్రూట్‌ను ఈడీ విచారించింది. తాజాగా అతడి మేనల్లుడు అలీషా పార్కర్‌ను ప్రశ్నించింది. అయితే తనకు ఎలాంటి లావాదేవీల గురించి తెలియదని అలీషా వెల్లడించినట్లు సమాచారం.
- Pakistan Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. 19మంది మృతి
- Pakistan Protests : పాకిస్తాన్‌లోనూ ప్రవక్తపై వ్యాఖ్యల కల్లోలం
- Twitter Account: పాక్ రాయబార కార్యాలయాల అధికారిక ట్విటర్ ఖాతాలను బ్యాన్ చేసిన ఇండియా
- Drink Lassi: యూనివర్సిటీల్లో లస్సీనే తాగండి: పాక్ విద్యా శాఖ ఆదేశం
- Baby Goat: 19 అంగుళాల పొడవైన చెవులతో పుట్టిన మేకపిల్ల
1Penguins: తక్కువ ధర చేపలు తినని పెంగ్విన్స్.. వీడియో వైరల్
2Raj Babbar: ఎన్నికల అధికారిపై దాడి కేసు… నటుడు రాజ్ బబ్బర్‌కు రెండేళ్ల జైలు శిక్ష
3Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్‌లో సేల్.. ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఫోన్లపై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!
4Chinthamaneni Prabhakar : కోడిపందాల నుంచి పారిపోతున్న చింతమనేని..వీడియో రిలీజ్ చేసిన పోలీసులు
5JOBS : ఏఏఐ లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ
6Twin Towers: 40 అంతస్తుల బిల్డింగ్స్ కూల్చివేయనున్న అధికారులు.. ఎక్కడంటే
7Vivo Fraud: 62 వేల కోట్లు అక్రమంగా చైనాకు తరలించిన ‘వివో’
8Moto X30 Pro Camera : మోటో నుంచి X సిరీస్ ఫ్లాగ్షిప్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!
9JOBS : ఐసీఎఫ్ చెన్నైలో అప్పెంటీస్ ఖాళీల భర్తీ
10Srikapileswara Temple : ఈనెల 10 నుంచి తిరుపతి శ్రీకపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు
-
Xiaomi 12 Lite : నాలుగు రంగులలో షావోమీ కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్..!
-
OnePlus 10T 5G : వన్ ప్లస్ 10టీ 5G ఫోన్ వస్తోంది.. లాంచ్, సేల్ డేట్ లీక్..!
-
NBK107: బాలయ్య సినిమాకు వరుస బ్రేకులు..?
-
Sai Pallavi: గార్గి ట్రైలర్.. తండ్రి కోసం కూతురి పోరాటం!
-
Intermediate : ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్‌లో సిలబస్ మార్పు
-
Bear : శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం
-
Rainy Season : వర్షాకాలంలో ఇంటి శుభ్రత విషయంలో!
-
Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామికి విరాళంగా 30 తులాల బంగారం