Vijay Sethupathi : విజయ్ సేతుపతి ఫ్యామిలీని చూశారా..

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ఫ్యామిలీ పిక్స్ వైరల్..

Vijay Sethupathi : విజయ్ సేతుపతి ఫ్యామిలీని చూశారా..

Vijay Sethupathi

Updated On : November 16, 2021 / 8:00 PM IST

Vijay Sethupathi: విజయ్ సేతుపతి.. ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు ఇంట్రడ్యూస్ అయ్యారు. అంతకుముందే మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ లో పాండిరాజ్ క్యారెక్టర్‌లో కనిపించారు. తమిళనాట స్టార్ హీరో అయ్యిండి.. క్యారెక్టర్ నచ్చితే విలన్ వేషాలు కూడా వేస్తున్నారు.

Jr NTR : జూ.ఎన్టీఆర్@21.. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే!..

సూపర్‌స్టార్ రజినీ కాంత్ ‘పేటా’, దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాల్లో నెగిటివ్ రోల్స్‌లో అదరగొట్టేశారు. ఇప్పుడు విశ్వ నటుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాలోనూ నటిస్తున్నారు. ఇటీవల ఎయిర్ పోర్ట్‌లో గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై దాడి చేసిన వార్తలు వైరల్ అయ్యాయి. తర్వాత విజయ్ వివరణ ఇచ్చారు.

Vijay Sethupathi Family

 

రీసెంట్‌గా విజయ్ సేతుపతి ఫ్యామిలీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయనకు భార్య జెస్సీ, కుమార్తె శ్రీజ, కుమారుడు సూర్య ఉన్నారు. విజయ్ సేతుపతి.. హీరోగానే కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ.. ఇప్పుడు సౌత్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ నటుడిగా మారిపోయారు.

Pushpa Movie : ‘పుష్ప’ రాజ్ ఊరమాస్ సాంగ్ వచ్చేస్తోంది..