Amigos : కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'అమిగోస్'. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మొదటిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మూడు డిఫరెంట్ రోల్స్ తో హీరో, విలన్ తానే అయ్యి నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ కళ్యాణ్ రామ్ కి జంటగా నటిస్తుంది. ఫిబ్రవరి 10న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ నిన్న (ఫిబ్రవరి 5) ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. హైదరాబాద్ JRC కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు.

Amigos Pre Release Event Gallery

Amigos Pre Release Event Gallery (1)

Amigos Pre Release Event Gallery (2)

Amigos Pre Release Event Gallery (3)

Amigos Pre Release Event Gallery (4)

Amigos Pre Release Event Gallery (5)

Amigos Pre Release Event Gallery (6)

Amigos Pre Release Event Gallery (7)

Amigos Pre Release Event Gallery (8)

Amigos Pre Release Event Gallery (9)

Amigos Pre Release Event Gallery (10)

Amigos Pre Release Event Gallery (11)

Amigos Pre Release Event Gallery (12)

Amigos Pre Release Event Gallery (13)