Anasuya : ‘బంగార్రాజు’లో నాకు పాత్ర ఎందుకు ఇవ్వలేదు.. స్టేజి పైనే డైరెక్టర్ని అడిగేసిన అనసూయ
అనసూయ మాట్లాడుతూ.. ''బంగార్రాజు సినిమాలో నాకు పాత్ర ఎందుకు ఇవ్వలేదు? నన్ను ఎందుకు పెట్టుకోలేదు? ఇప్పుడు అందరి ముందు చెప్పాలి'' అని డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణని..............

Anasuya : నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమా ఇవాళ సంక్రాంతికి రిలీజ్ అయింది. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ‘బంగార్రాజు’ సినిమాలో అనసూయ ఎలాంటి పాత్రను పోషించలేదు కానీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో పాత్ర పోషించడంతో ఈ ఈవెంట్కు పిలిచారు. బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన అనసూయ స్టేజి పైనే డైరెక్టర్ ని నన్నెందుకు ఈ సినిమాలో తీసుకోలేదని అడిగింది.
అనసూయ మాట్లాడుతూ.. ”బంగార్రాజు సినిమాలో నాకు పాత్ర ఎందుకు ఇవ్వలేదు? నన్ను ఎందుకు పెట్టుకోలేదు? ఇప్పుడు అందరి ముందు చెప్పాలి” అని డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణని అడిగింది. కళ్యాణ్ కృష్ణ దీనిపై స్పందిస్తూ.. ”చిన్న బంగార్రాజుకు పిన్ని పాత్ర అవుతుంది. ఏజ్ ఎక్కువగా చూపించాల్సి వస్తుంది. మరి అలాంటి పాత్ర చేస్తారా?” అని కళ్యాణ్ కృష్ణ అడిగాడు. అయితే నాకు మాత్రం కళ్యాణ్ కృష్ణ వేరే కారణం చెప్పాడని ”ముసలి పాత్రలు ఎందుకులే.. నీ కోసం సపరేట్గా బుజ్జి అనే వెబ్ సిరీస్ చేద్దామని” చెప్పాడని అనసూయ స్టేజి మీద చెప్పింది.
Raviteja : మెగాస్టార్ అతిధిగా రవితేజ ‘రావణాసుర’ పూజా కార్యక్రమం
ఈ సినిమాలోకి తీసుకోనందుకు ఏడవలేక ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నాను. ఈ సినిమాలో నన్ను ఎందుకు పెట్టుకోలేదు అని బాధపడుతున్నాను. నాగ్ సర్, నాగ చైతన్య ఇలా ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడటం చాలా బాగుంది. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపింది.
- Bigg Boss Nonstop: ఫైనల్కు చేరిన బిగ్బాస్.. ఈ సీజన్ విన్నర్ ఎవరో?
- Anasuya : బర్త్డే రోజు షార్ట్ గౌనులో అనసూయ స్పెషల్ పిక్స్
- Bigg Boss Non Stop: ముగింపు దశకు బిగ్ బాస్.. టాప్ 5 తేలేది ఈరోజే!
- Lahari Shari : బిగ్బాస్ బ్యూటీతో కార్లో నాగార్జున షికార్లు..
- Tollywood-Bollywood: టాలీవుడ్ టూ బాలీవుడ్.. స్టార్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్!
1VVS Laxman: టీమిండియా కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్
2Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
3CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
4TSRTC : హైదరాబాద్లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
5Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
6Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
7Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
8Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
9RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
10World Shortest: ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తికి గిన్నీస్ రికార్డ్
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ