AP Inter Results: నేడు ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ (బీఐఈ) నేడు (శుక్రవారం) ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్ని విడుదల చేస్తుంది. గత నెల 6నుంచి 24 వరకు పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 4,64,756 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

AP Inter Results: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదలయ్యే అవకాశాలున్నాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ (బీఐఈ) నేడు (శుక్రవారం) ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్ని విడుదల చేస్తుంది. గత నెల 6నుంచి 24 వరకు పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 4,64,756 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల తర్వాత విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డ్స్ అందిస్తారు.
Covid-19: కరోనా తగ్గిన చిన్నారుల్లో కాలేయ వ్యాధి ముప్పు
విద్యార్థులు https://bie.ap.gov.in/ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఇంటర్ పాస్ కావాలంటే ప్రతి సబ్జెక్టులో కనీసం 33 మార్కులు సాధించాలి. ప్రభుత్వ స్కాలర్షిప్ పొందాలి అంటే విద్యార్థులు 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. తాజా పరీక్షల సమయంలో తుపాను కారణంగా ఒక పరీక్ష వాయిదా పడగా, తరువాత దాన్ని నిర్వహించారు.
- Chalasani Srinivas Rao: అల్లూరిని అడ్డుపెట్టుకుని మోదీ రాజకీయం: చలసాని శ్రీనివాస రావు
- Tollywood : హిట్ కొట్టిన ఫస్ట్ హాఫ్.. సెకండ్ హాఫ్ పరిస్థితి ఏంటో??
- PM Modi : భీమవరంలో భారత్ లోనే భారీ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
- Alluri Sitaramaraju : మన్నెం వీరుడు..అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు
- Auto Catches Fire In AP : ఆటో ప్రమాదం పాపం ‘ఉడుత’దే..మా తప్పేమీ లేదు : ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ
1Vishal : మరోసారి షూటింగ్ లో గాయపడిన విశాల్.. రెండోసారి ఆగిపోయిన షూటింగ్..
2Delhi : కుక్క మొరుగుతోందని ఐరన్ రాడ్ తో దాడి..ముగ్గురికి గాయాలు
3Software Engineer : సైక్లింగ్ చేస్తూ గుండె ఆగి మరణించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
4PM Modi: దమ్ముంటే ఆపు అనే నినాదంతో బతకాలి – ప్రధాని మోదీ
5Andhra Pradesh: అందుకే అల్లూరి సీతారామరాజు పేరును జిల్లాకు పెట్టాం: సీఎం జగన్
6Love Cheating : పారిపోయిన భర్త కోసం గర్భిణి నిరసన దీక్ష
7Seized Ganja : ట్రైన్ టాయిలెట్ లో గంజాయి ప్యాకెట్లు..పసిగట్టి పట్టించిన పోలీస్ డాగ్
8Modi: యావత్ భారత్ తరఫున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నాను: మోదీ
9Omicron Sub-Variant: ఇండియాలోకి ఒమిక్రాన్ సబ్ వేరియంట్
10Maharashtra Politics: షిండే సర్కార్ 6 నెలల్లో కూలిపోవటం..మధ్యంతర ఎన్నికలు రావటం ఖాయం : శరద్ పవార్
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు