Assam Floods: వరదల్లో చిక్కుకున్న రైలు.. ప్రయాణికుల్ని కాపాడిన ఐఏఎఫ్
జిల్లా అధికారులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సైన్యం, ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా రక్షణ చర్యలు చేపట్టింది. రైలులో చిక్కుకున్న 119 మంది ప్రయాణికుల్ని హెలికాప్టర్లలో సురక్షితంగా తరలించింది.

Assam Floods: అసోంలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. అనేక ప్రాంతాలు నీటి మునిగిపోయాయి. పంటపొలాలు, రహదారులు జలమయమయ్యాయి. ఈ క్రమంలో ఒక రైలు కూడా వరదలో చిక్కుకుంది. ఆదివారం.. సిల్చార్ నుంచి గువహటి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు చాచర్ సమీపంలో వరద నీటిలో చిక్కుకుపోయింది. భారీ వర్షం కారణంగా వరద పెరగడంతో రైలు పట్టాలపైనే నిలిచిపోయింది. పట్టాలు మునిగిపోయేంత వరకు నీళ్లు రావడంతో రైలు ఎటూ కదలలేని పరిస్థతి వచ్చింది. దీంతో అందులోని ప్రయాణికులు రైలులో చిక్కుకుపోయారు. వరద మట్టం పెరుగుతుండటంతో ఆందోళనకు గురయ్యారు.
Assams Lady Singham : సూపర్ కాప్.. కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన మహిళా పోలీస్
అయితే, ప్రయాణికుల్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కాపాడారు. జిల్లా అధికారులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సైన్యం, ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా రక్షణ చర్యలు చేపట్టింది. రైలులో చిక్కుకున్న 119 మంది ప్రయాణికుల్ని హెలికాప్టర్లలో సురక్షితంగా తరలించింది. అసోంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు వరదమయం అయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో రహదారులు, రైలు మార్గాలు స్తంభించిపోయాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
1Divi: హొయలుపోతున్న అందాల దివి!
2Single Use Plastic : జులై 1నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
3మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ రాజీనామా చేయబోతున్నారా?
4తెలంగాణలో ఫ్లెక్సీ వార్!
5Maharashtra: ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని సీఎం ఉద్ధవ్ అన్నారు: మంత్రి రాజేంద్ర
6Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
7చాలా తెలివిగా అంబానీ వీలునామా
8Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
9స్పేస్‌లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు
1016వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
-
Minister Roja : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు
-
Samsung : శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ M సిరీస్ ఫోన్.. జూలై 5నే లాంచ్..!