Covid Vaccine: పన్నెండోసారి కోవిడ్ వ్యాక్సిన్ డోస్ తీసుకుంటూ దొరికిపోయిన ప్ర’వృ’ద్ధుడు
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేసినప్పటికీ ఇంకా రెండో డోసు తీసుకోని వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అలాంటిది బీహార్ కు చెందిన 84ఏళ్ల వ్యక్తి ఇప్పటికే 11సార్లు వ్యాక్సిన్

Covid Vaccine: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేసినప్పటికీ ఇంకా రెండో డోసు తీసుకోని వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అలాంటిది బీహార్ కు చెందిన 84ఏళ్ల వ్యక్తి ఇప్పటికే 11సార్లు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుని 12వ డోసుకు వెళ్లాడు. ఆ సమయంలో వ్యాక్సినేషన్ గురించి తెలియడంతో అన్ని సార్లు వ్యాక్సిన్ తీసుకోవడానికి సహకరించిన అధికారులను కనుగొనేందుకు విచారణ జరుపుతున్నారు.
మధేపురా జిల్లాలోని బ్రహ్మదేవ్ మండలం ఒరై గ్రామ వాసి అయిన వ్యక్తి 12వ డోస్ తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. పోస్టల్ డిపార్ట్ మెంట్ లో రిటైర్ అయిన ఉద్యోగి ఇప్పటికే పలు మార్లు వ్యాక్సిన్ తీసుకున్నానని చెప్తున్నాడు. ‘వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ గా అనిపించింది. అందుకే రిపీటెడ్ గా తీసుకుంటూనే ఉన్నా’ అని చెప్తున్నాడు.
2021 ఫిబ్రవరి 13న తొలి డోస్ తీసుకున్నాడట. ఆ తర్వాత మార్చి, మే, జూన్, జులై, ఆగష్ట్ నెలల్లో ఒక్కో డోసు తీసుకుని సెప్టెంబర్ నెలలో మూడు డోసులు తీసుకున్నాడట. డిసెంబర్ నాటికి 11 వ్యాక్సిన్ డోసులు తీసుకున్న ఆ వృద్ధుడు మరో డోసు కోసం వచ్చి దొరికిపోయాడు.
ఇది కూడా చదవండి : ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
తన అనుభవాన్ని చెప్తూ.. ‘గవర్నమెంట్ ఒక అద్భుతమైన సంగతి సృష్టించింది’ అంటున్నాడు. విచారణలో అతను ఎనిమిది సార్లు తన ఫోన్ నెంబర్ నే వాడి వ్యాక్సిన్ వేయించుకోగా ఓటర్ ఐడీ, తన భార్య ఫోన్ నెంబర్ లు వాడి మరో మూడు సార్లు వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు సైతం అతని వైఖరి చూసి నోరెళ్లబెడుతున్నారు.
- India Corona: దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు.. 55 మంది మృతి..
- India Corona: దేశంలో మళ్లీ 3వేలు దాటిన కొవిడ్ కేసులు.. 31 మంది మృతి
- Covid Cases: చెలరేగుతున్న కరోనా.. దేశంలో 20వేల కేసులు
- Coronavirus: జూన్‌లో తెలంగాణలో గరిష్ట స్థాయికి కొవిడ్ కేసులు.. ఆరోగ్యశాఖ అంచనా ప్రకారం..
- Corona : కరోనా ఫోర్త్ వేవ్ భయం-విమానాశ్రయాల్లో అలర్టైన కర్ణాటక
1Ukraine Russia War : యుక్రెయిన్‌లో యుద్ధ బీభత్సం.. ఒక్కరోజులోనే 26 దాడులు..!
2Ishwarya Menon : ధగధగ బంగారంలా మెరుస్తున్న ఐశ్వర్య మీనన్
3Sreekanth Reddy : కళ్యాణి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది.. డబ్బులు ఇవ్వలేదనే కొట్టింది..
4Weather Report : చల్లని కబురు.. ముందే రానున్న నైరుతి రుతుపవనాలు
5Humans meet Aliens: మరికొన్నేళ్లల్లో మనుషులు ఏలియన్స్‌ని కలుసుకుంటారు: నాసా మాజీ శాస్త్రవేత్త
6Home appliances: త్వరలో పెరగనున్న ఏసీ, ఫ్రిజ్ ధరలు.. ఎందుకంటే..?
7Airtel vs Jio vs Vi : రూ. 500లోపు బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లివే.. OTT బెనిఫిట్స్..!
8Gyanvapi Survey Row: జ్ఞానవాపి మసీదు సర్వేపై తీర్పులో ‘స్వీయ భద్రతపై ఆందోళన వ్యక్తం’ చేసిన న్యాయమూర్తి
9Twitter: ఎలాన్ మస్క్ టేకోవర్‌కు ముందు.. ట్విటర్ నుంచి ఇద్దరు ఔట్..
10Udaipur Chintan Shivir : నేటి నుంచి కాంగ్రెస్ చింతన్ శివిర్.. ట్రైన్లో ఉదయ్‌పూర్‌కు రాహుల్..
-
K A Paul meet Amit Shah: అమిత్ షాతో కేఏ పాల్ భేటీ: రాజకీయ వర్గాల్లో ఆసక్తి
-
13th Century Fort: భూమిలోపల భారీ కోట: అరుణాచల్ ప్రదేశ్‌లో తవ్వకాల్లో బయటపడ్డ 13వ శతాబ్దపు కోట
-
MS Dhoni: జడేజా స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం – ఎంఎస్ ధోనీ
-
Induction Stove : గ్యాస్ ధర పెరగటంతో ఇండక్షన్ స్టవ్ పై వంటచేస్తున్నారా! అయితే జాగ్రత్త
-
IPL 2022: “నా అరంగేట్ర మ్యాచ్ చూడటానికి బెటాలియన్ అంతా ప్లాన్ చేసింది”
-
NBK107: బాలయ్య కొత్త షెడ్యూల్లో ఏం చేస్తున్నాడంటే?
-
Ticket Rates: పెరిగిన టికెట్ రేట్లు.. సినిమాకు వరమా.. శాపమా?
-
Hemoglobin : రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిందా?