Ram Mohan Naidu : భార్యతో కలిసి అయ్యప్ప పడిపూజ నిర్వహించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. ఫొటోలు..
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా తన భార్యతో కలిసి శ్రీకాకుళంలోని తన నివాసంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ నిర్వహించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

















