Bombay High Court : కస్టోడియల్ మృతి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు జరిమానా
కస్టోడియల్ మృతి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు జరిమానా విధించింది. మృతుని కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారం చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది.

Bombay High Court
Bombay High Court : కస్టోడియల్ మృతి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు జరిమానా విధించింది. మృతుని కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారం చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది. కస్టోడియల్ డెత్ విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కస్టడీ మరణం అనేది నాగరిక సమాజంలో అత్యంత దారుణమైన నేరాల్లో ఒకటని పేర్కొంది.
CBI Officials: సీబీఐ కస్టడీలో అల్లర్ల కేసు నిందితుడి ఆత్మహత్య.. అధికారులపై హత్య కేసు నమోదు
ఈ సభ్య సమాజంలో కస్టోడియల్ మృతి అనేది అతి దుర్మార్గమైన నేరంగా పరగణించింది. పోలీసులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పౌరులను అమానవీయ రీతిలో హింసకు గురి చేయడం తగదని ఔరంగాబాద్ బెంచ్ స్పస్టం చేసింది.