Covid-19: కొవిడ్ మూడో డోసు కూడా అదే అయి ఉండాలి

దాదాపు మూడు కోట్ల హెల్త్ అండ్ ఫ్రంట్‌లైన్ వర్కర్లు జనవరిలో ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు అర్హత సాధించారు. సెకండ్ డోస్ తీసుకుని తొమ్మిది నెలలు గడిచిన వారికే ఇస్తామని అధికారులు...

Covid-19: కొవిడ్ మూడో డోసు కూడా అదే అయి ఉండాలి

Third Dose

Covid-19: దాదాపు మూడు కోట్ల హెల్త్ అండ్ ఫ్రంట్‌లైన్ వర్కర్లు జనవరిలో ప్రికాషన్ డోస్ తీసుకునేందుకు అర్హత సాధించారు. సెకండ్ డోస్ తీసుకుని తొమ్మిది నెలలు గడిచిన వారికే ఇస్తామని అధికారులు అంటున్నారు. 60ఏళ్ల దాటిన దాదాపు మూడు కోట్ల మందికి అదే వ్యాక్సిన్ ను మూడో డోసుగా ఇస్తామని అంటున్నారు.

పీఎం మోదీ శనివారం మట్లాడుతూ.. 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని అన్నారు. జనవరి 3 నుంచి ప్రికాషన్ డోసెస్ పేరిట కార్యక్రామన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. 60ఏళ్ల పైబడిన వారికి జనవరి 10 నుంచి ఇస్తారని చెప్తూ.. జనవరిలో థర్డ్ డోస్ చాలా తక్కువ మందికి మాత్రమే ఇస్తామని అన్నారు.

ఇప్పటి వరకూ కొవీషీల్డ్ వ్యాక్సిన్ 141 కోట్ల డోసులు వినియోగించారు. దీనిని బట్టే 60ఏళ్లు పైబడ్డ వారికి దాదాపు కోటి మంది వ్యాక్సిన్ మూడో డోసు వేసుకుంటారనే అంచనా. 15 నుంచి 18ఏళ్ల మధ్య వయస్కుల్లో ఇమ్యూనైజేషన్ పెంచడానికి కొవాగ్జిన్ బాగా సహకరిస్తుంది. 12ఏళ్లు పైబడ్డ వారిలో అత్యవసర వినియోగం కింద జైడస్ కాడిలాను వాడాలాని గవర్నమెంట్ నిర్దేశించింది.

rEAD aLSO : రజినీకాంత్ బయోపిక్ లో ధనుష్

మిక్సింగ్ డోసులు తీసుకోవాలనే నిర్ణయాన్ని క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాతే నిర్ణయిస్తామని అధికారులు అంటున్నారు.