Gujarat : ట్రాన్స్ జెండర్ గా సర్టిఫికేషన్ పొందిన తొలి మహిళ ఈమె!

సందీప్ అనే వ్యక్తి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకొని మహిళగా మారాడు. గుజరాత్ కు చెందిన సందీప్ కొద్దీ నెలల క్రితం లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకొని సందీప్ కాస్తా అలీషా పటేల్ గా మారిపోయారు. చికిత్స అనంతరం ఆమె తనకు ట్రాన్స్ జెండర్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తును పరిగణలోకి తీసుకున్న అధికారులు ట్రాన్స్ జెండర్ సర్టిఫికెట్ ఇచ్చారు. కాగా గుజరాత్ రాష్ట్రంలో ట్రాన్స్ జెండర్ సర్టిఫికెట్ పొందిన తొలి మహిళగా అలీషా పటేల్ నిలిచారు.

Gujarat : ట్రాన్స్ జెండర్ గా సర్టిఫికేషన్ పొందిన తొలి మహిళ ఈమె!

Gujarat

Gujarath : సందీప్ అనే వ్యక్తి లింగమార్పిడి చికిత్స చేసుకొని ట్రాన్స్ జెండర్ గా మారిపోయాడు. గుజరాత్ కు చెందిన సందీప్ కొద్దీ నెలల క్రితం లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకొని సందీప్ కాస్తా అలీషా పటేల్ గా మారిపోయారు. చికిత్స అనంతరం ఆమె తనకు ట్రాన్స్ జెండర్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తును పరిగణలోకి తీసుకున్న అధికారులు ట్రాన్స్ జెండర్ సర్టిఫికెట్ ఇచ్చారు. కాగా గుజరాత్ రాష్ట్రంలో ట్రాన్స్ జెండర్ సర్టిఫికెట్ పొందిన తొలి మహిళగా అలీషా పటేల్ నిలిచారు.

ఇక అలీషా పటేల్ గురుంచి తెలుసుకోవాలి అంటే.. చిన్ననాటి నుంచే మహిళ లక్షణాలతో ఇబ్బంది పడేవాడు.. తన 12 ఏట పురుడిని కాదని గుర్తించగలిగాడు.. తరగతి గదిలో ఎన్నో అవమానాలు ఎదురుకున్నారు. ఇక 40 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి మహిళగా మారిపోవాలని భావించాడు సందీప్.. మహిళ కావడానికి మూడేళ్లపాటు వివిధ సర్జరీలు చేయించుకున్నారు. ఈ సర్జరీలకు 8 లక్షలు ఖర్చైనట్లు అలీషా పటేల్ గా మారాడు సందీప్.

ఈ సందర్బంగా అలీషా మాట్లాడుతూ.. ఆరుగురు తోబుట్టువుల్లో తాను ఒకడినని.. చిన్ననాటి నుంచి తన ప్రవర్తనలో తేడా ఉండేదని.. అది తన తల్లిదండ్రులకు చెబితే పట్టించుకునేవారు కాదని తెలిపారు. కొంతకాలానికి వారు తనని అర్ధం చేసుకొన్నారని వివరించారు. ఇక వారిని ఒప్పించే తాను లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నానని, తన కుటుంబం ఈ విషయంలో సహకరించిందని తెలిపారమే.

ఇక ట్రాన్స్ జెండర్ సర్టిఫెకెట్ విషయంపై అధికారులు స్పందించారు. గతంలోలా షరతులు లేకపోవడంతో త్వరగా సెర్టిఫికెట్ మంజూరైందని తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో అలీషానే సర్టిఫికెట్ పొందిన తోలి ట్రాన్స్ జెండర్ అని వివరించారు.