Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

National

Palakkad (Kerala): పదేళ్లుగా ప్రియుడి గదిలో ప్రేయసి.. ఎవరికీ తెలియదు!

పదేళ్ల క్రితం తన ఇంటి నుండి తప్పిపోయిన ఒక అమ్మాయి తన ప్రియుడితో కలిసి పదేళ్లుగా ఇంట్లోనే ఉంటుంది. సంవత్సరాలుగా ఆ యువతి తన ప్రియుడి ఇంట్లో ఒక గదిలోనే నివసిస్తోంది. అయితే.. ఈ విషయం ఇద్దరి కుటుంబ సభ్యులకు తెలియదట.

Updated On - 1:40 pm, Thu, 10 June 21

Palakkad (kerala)

Palakkad (Kerala): పదేళ్ల క్రితం తన ఇంటి నుండి తప్పిపోయిన ఒక అమ్మాయి తన ప్రియుడితో కలిసి పదేళ్లుగా ఇంట్లోనే ఉంటుంది. సంవత్సరాలుగా ఆ యువతి తన ప్రియుడి ఇంట్లో ఒక గదిలోనే నివసిస్తోంది. అయితే.. ఈ విషయం ఇద్దరి కుటుంబ సభ్యులకు తెలియదట. అమ్మాయి ఇల్లు కూడా ప్రేమికుడి ఇంటికి సమీపంలోనే ఉన్నా ఎప్పుడూ ఆ యువకుడిపై అనుమానం రాలేదు. అమ్మాయి పదేళ్లుగా ఇంట్లోనే ఉన్నా ఆ యువకుడి కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారు.

2010 ఫిబ్రవరిలో నెమారా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయుర్ నుండి 18 సంవత్సరాల యువతి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఎక్కడా ఆచూకీ లేదు. అయితే.. ఈ మధ్యనే ఈ విషయంపై అనుమానాలు రావడంతో మార్చి నెలలో ఇద్దరూ కలిసి అక్కడ నుండి పారిపోయారు. దీంతో ఆ యువకుడి మీదనే అనుమానంతో దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తానికి ఇద్దరినీ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు.

అయితే, ప్రస్తుతం ఇద్దరూ వయసులో పెద్దవారే కావడంతో పాటు కలిసి బ్రతుకుతామని కోర్టుకు చెప్పడంతో కోర్టే ఇద్దరినీ కలిపింది. ఇందుకు ఇరు కుటుంబాలు కూడా అభ్యంతరం చెప్పకపోవడం విశేషం. కాగా, పోలీసుల దర్యాప్తులో యువతి పదేళ్లుగా ప్రేమికుడి ఇంట్లోనే ఉన్న విషయం బయటపడింది. పగలంతా తాళం వేసిన గదిలో ఉంటున్న యువతి ఆ గదిలో బాత్రూమ్ లేకపోవడంతో రాత్రి వేళ కిటికీ నుండి బయటకొచ్చి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి మళ్ళీ అదే గదిలోకి వెళ్ళేదట. ఆమెకి ఆహరంతో పాటు కావాల్సినవి ఆ యువకుడే అందించేవాడట. ఈ జంట చెప్పిన ఈ పదేళ్ల కథ విన్న పోలీసులే అవాక్కయ్యారట!

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Masterminds Image CompAha Itng Aa Design Comp
Andhrapradesh4 mins ago

Vijayawada Railway Station : బెజవాడ రైల్వేస్టేషన్‌కు హరిత హంగులు

Latest21 mins ago

Telangana : శాసనమండలిలో ఖాళీలు, పదవులపై కన్నేసిన నేతలు

Latest22 mins ago

ECMO Treatment : కరోనా బాధిత చిన్నారికి ‘ఎక్మో’ చికిత్స.. దేశంలోనే తొలిసారి

Business32 mins ago

Swiss bank : స్విస్ బ్యాంక్‌లో పెరిగిన భారతీయుల సొమ్ము

Latest47 mins ago

Telangana : కరోనా కాలంలో ఆర్థిక కష్టాలు, ఆస్తి పన్ను పెంపు ?

International52 mins ago

Nepal Flash Floods : నేపాల్‌లో వరద బీభత్సం.. 3 భారతీయులు గల్లంతు

Latest1 hour ago

WTC 21 Final : ఫైనల్ విజేత ఎవరు?, టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్

Latest9 hours ago

Miyazaki Mangoes : OMG.. 2 చెట్లకు నలుగురు మనుషులు, 6 కుక్కలతో భారీ కాపలా

Latest9 hours ago

IMA Protest : జూన్-18న దేశవ్యాప్తంగా వైద్యుల నిరసన

Latest10 hours ago

Mamata Banerjee : ట్విట్టర్ ఇష్యూ..కేంద్రంపై మమత ఫైర్

Latest10 hours ago

Rafael Nadal : ఫ్యాన్స్‌‌కు షాక్, నాదల్ సంచలన నిర్ణయం

Latest10 hours ago

Corona : కరోనా కాటు.. 50లక్షలు ఖర్చు చేసినా దక్కని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణం

Latest10 hours ago

Hyderabad: హద్దులు దాటిన హిజ్రాలు.. పోలీస్ కేసు నమోదు!

Latest10 hours ago

Shiv Sena MP : అవును..మేము సర్టిఫైడ్ గూండాలమే

Latest11 hours ago

Pashupati Kumar Paras : LJP జాతీయ అధ్యక్షుడిగా పరాస్ ఏకగ్రీవ ఎన్నిక

Latest19 hours ago

Malaika Arora : మతిపోగొడుతున్న మలైకా..

Latest3 days ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest6 days ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest7 days ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest1 week ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest1 week ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest2 weeks ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest2 weeks ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest2 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest3 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest3 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest2 months ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Exclusive Videos19 hours ago

మైక్రోసాఫ్ట్ చైర్మన్‏గా తెలుగు తేజం సత్య నాదెళ్ల

Exclusive Videos19 hours ago

గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!

Exclusive Videos19 hours ago

అజారుద్దీన్‏ స్పందనపై ఉత్కంఠ

Exclusive21 hours ago

గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!

Exclusive Videos2 days ago

ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు

Exclusive Videos2 days ago

హుజూరాబాద్‎లో హీట్ :హరీష్ రావు వర్సెస్ ఈటల

Exclusive Videos2 days ago

కరోనా లేని గ్రామం.. ఎక్కడో తెలుసా..?

Exclusive Videos2 days ago

ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు

Exclusive Videos2 days ago

ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ రాజకీయం

Exclusive Videos2 days ago

నేటి నుంచి తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

Exclusive Videos2 days ago

మరో కీలక పదవికి ఈటల రాజీనామా

Exclusive2 days ago

తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన హైపర్ ఆది

Exclusive Videos3 days ago

అసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత

Exclusive3 days ago

చిన్నారుల ట్రీట్‏మెంట్‏పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌

Exclusive3 days ago

ముందుంది కొవిడ్+

Masterminds Image Comp