Pakka Commercial : పోస్టర్‌లోనూ మారుతి మార్క్! మే 20న మ్యాచో స్టార్ సినిమా..

మ్యాచో స్టార్ గోపీచంద్‌, రాశీ ఖన్నా జంటగా మారుతి డైరెక్ట్ చేస్తున్న ‘పక్కా కమర్షియల్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

Pakka Commercial : పోస్టర్‌లోనూ మారుతి మార్క్! మే 20న మ్యాచో స్టార్ సినిమా..

Pakka Commercial

Updated On : February 2, 2022 / 3:20 PM IST

Pakka Commercial: మ్యాచో స్టార్ గోపీచంద్‌, రాశీ ఖన్నా జంటగా.. ‘ప్ర‌తి రోజు పండ‌గే’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌రువాత ఇటీవల లాక్ డౌన్ నేపథ్యంతో ‘మంచి రోజులు వచ్చాయి’ వంటి డీసెంట్ హిట్ అందుకున్న విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’..

NTR 31 : ఎన్టీఆర్ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో.. స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Tollywood Release Dates : రెండేసి డేట్స్.. సేఫ్టీ కోసమా? క్లారిటీ లేకా?

మారుతి మార్క్ కథ, కథనాలతో ప్రేక్షకులకు వంద శాతం ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అంటూ ఈ ‘పక్కా కమర్షియల్’ పక్కా కమర్షియల్ సినిమాగా రానుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 20న ‘పక్కా కమర్షియల్’ మూవీని థియేటరల్లో భారీ స్థాయిలో రిలీజ్ చెయ్యనున్నారు.

Valimai : నాలుగు భాషల్లో ‘తల’ అజిత్ ‘వలిమై’..