Honey Rose: స్టైలిష్ లుక్స్‌తో చితక్కొడుతున్న హనీ రోజ్.. ఇంత క్యూట్‌గా ఉంటే ఎలా?

మలయాళ బ్యూటీ హనీ రోజ్ ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీతో టాలీవుడ్‌లో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ హనీ రోజ్ సందడి చేస్తుండటంతో అభిమానులు ఆమె ఫోటోలను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అభిమానులు వాటిని తెగ షేర్ చేస్తున్నారు.

1/7
Honey Rose Latest Cute Pics Goes Viral
2/7
Honey Rose Latest Cute Pics Goes Viral
3/7
Honey Rose Latest Cute Pics Goes Viral
4/7
Honey Rose Latest Cute Pics Goes Viral
5/7
Honey Rose Latest Cute Pics Goes Viral
6/7
Honey Rose Latest Cute Pics Goes Viral
7/7
Honey Rose Latest Cute Pics Goes Viral