Message Yourself on WhatsApp : వాట్సాప్‌లో మీ నెంబర్‌కు మీరే మెసేజ్ చేసుకోవచ్చు తెలుసా? ఏదైనా సేవ్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Message Yourself on WhatsApp : మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. ఆండ్రాయిడ్ ఫోన్ (Android Phone) లేదా ఐఫోన్ యూజర్లు (iPhone Users) ఎవరైనా వాట్సాప్‌లో తమకు తామే (Message Yourself on Whatsapp) మెసేజ్ చేసుకోవచ్చు.

Message Yourself on WhatsApp : వాట్సాప్‌లో మీ నెంబర్‌కు మీరే మెసేజ్ చేసుకోవచ్చు తెలుసా? ఏదైనా సేవ్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

How to Message Yourself on WhatsApp, Follow these Steps

Message Yourself on WhatsApp : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. ఆండ్రాయిడ్ ఫోన్ (Android Phone) లేదా ఐఫోన్ యూజర్లు (iPhone Users) ఎవరైనా వాట్సాప్‌లో తమకు తామే (Message Yourself on Whatsapp) మెసేజ్ చేసుకోవచ్చు. వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ కొత్తది కాదు.. WhatsApp URL లింక్‌ని ఉపయోగించి మీ సొంత ఫోన్ నంబర్‌కు మెసేజ్ పంపే ఆప్షన్ ఎప్పుటినుంచో అందుబాటులో ఉంది. ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్‌ వాట్సాప్‌లో మెసేజ్‌ను మీకు మీరే ఎలా పంపుకోవాలో ఇప్పుడు చూద్దాం..

1. వాట్సాప్ (WhatsApp) ఓపెన్ చేయండి. కింది కుడి వైపున ఉన్న New Chat బటన్‌ను Click చేయండి. కాంటాక్టుల లిస్టులో ‘Message Yourself’ లేబుల్‌తో మీ సొంత ఫోన్ నంబర్‌తో మెసేజ్ పంపుకోవచ్చు.

How to Message Yourself on WhatsApp, Follow these Steps

How to Message Yourself on WhatsApp, Follow these Steps

Note : మీరు చాట్‌ని ఓపెన్ చేయగానే మీ కాంటాక్టు నంబర్‌పై నొక్కండి. కానీ, Next బటన్‌పై క్లిక్ చేసి ప్రాసెస్‌ను ఫాలో అవ్వండి. తద్వారా మీరు చాట్ విండోలో మీ ఫోన్ నంబర్‌ను సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు.

2. మీ iPhone లేదా Android ఫోన్‌లో ‘Contacts’ యాప్‌కి వెళ్లండి. ఆపై, మీ పర్సనల్ ఫోన్ నంబర్‌ను మీ డివైజ్‌లో Save చేయండి.

3. మీ ఫోన్ నంబర్‌ను Save చేయడం ద్వారా మీరు ‘Message Yourself’ చాట్‌లో కాంటాక్టు పేరును చూపేలా చేస్తుంది. అదే ట్రాక్ చేయడం సులభం అవుతుంది. మీరు ఇప్పుడు ఈ చాట్ విండోను ఉపయోగించి వెబ్ (Web) మొబైల్‌ (Mobile)లో రిమైండర్‌లుగా సెట్ చేసుకోవచ్చు లేదా ఫైల్‌లను Share చేసుకోవచ్చు.

How to Message Yourself on WhatsApp, Follow these Steps

How to Message Yourself on WhatsApp, Follow these Steps

4. అలాగే, మీరు ఏవైనా ఫోటోలు లేదా వీడియోలను సేవ్ చేసేందుకు చాట్ విండోలో మీడియా పక్కన ‘Forward’ బటన్‌ను Tap చేయండి. ఆ తర్వాత, WhatsAppలోని కాంటాక్టుల లిస్టు నుంచి ‘Message Yourself’ చాట్‌ని ఎంచుకోండి.

5. వాట్సాప్ వెబ్ (Whatsapp Web) ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ చాట్ విండోలో మీ వ్యక్తిగత విషయాలను, ముఖ్యమైన డేటాను కూడా షేర్ చేసుకోవచ్చు. మీరు ఈ చాట్‌లో మీకు వాయిస్ నోట్స్ (Voice Notes) కూడా పంపుకోవచ్చు.

Read Also :  WhatsApp Avatars : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్లు.. మీరే అవతార్ క్రియేట్ చేసి ఎవరికైనా పంపుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Solo WhatsApp Group to Message Yourself :

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లందరికి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ముందుగా, దిగువ కుడి వైపున ‘New Chat’ బటన్‌ను Tap చేయండి. ఆపై Next పేజీలో “ New Group’ ఆప్షన్ ఎంచుకోండి.

How to Message Yourself on WhatsApp, Follow these Steps

How to Message Yourself on WhatsApp, Follow these Steps

2. ఇప్పుడు, మీరు క్రియేట్ చేస్తున్న ఈ కొత్త గ్రూపునకు ఒక యూజర్ కాంటాక్టును యాడ్ చేయండి. మీ స్నేహితులు లేదా మీ సెకండరీ ఫోన్ నెంబర్ కావచ్చు. ఆపై, గ్రూపునకు పేరు పెట్టండి. దిగువ కుడి వైపున ఉన్న ‘Checkmark’ బటన్‌ను Tap చేయండి.

How to Message Yourself on WhatsApp, Follow these Steps

How to Message Yourself on WhatsApp, Follow these Steps

3. మీ గ్రూపులో క్రియేట్ చేసిన తర్వాత.. దాని సెట్టింగ్‌ల పేజీ (Settings Page)కి వెళ్లడానికి ఎగువన ఉన్న గ్రూపు పేరుపై Tap చేయండి. గ్రూపు సెట్టింగ్‌ల పేజీలో, మీరు పాల్గొనేవారి లిస్టును చూడవచ్చు. అందులో రెండో పార్టిసిపెంట్ పేరుపై ఎక్కువసేపు Tap చేయండి.

How to Message Yourself on WhatsApp, Follow these Steps

How to Message Yourself on WhatsApp, Follow these Steps

4. ఆ తర్వాత, మీ Nameపై ఎక్కువసేపు (లాంగ్ ప్రెస్) Tap చేసినప్పుడు కనిపించే మెనులో Remove [participant name] ఎంపికపై Tap చేయండి. ఆపై, నిర్ధారించేందుకు Pop-Up విండోలో ‘OK’పై Tap చేయండి.

How to Message Yourself on WhatsApp, Follow these Steps

How to Message Yourself on WhatsApp, Follow these Steps

5. ఈ చాట్‌లో మీరు మాత్రమే ఉంటారు. మీరు ఈ WhatsApp గ్రూప్ చాట్‌ను ఇతర సభ్యులు లేకుండానే మీరు మెసేజ్ పంపడానికి, మీమ్‌లు, వీడియోలు, మరిన్నింటిని Save చేయడానికి ఉపయోగించవచ్చు.

How to Message Yourself on WhatsApp, Follow these Steps

How to Message Yourself on WhatsApp, Follow these Steps

WhatsAppని ఉపయోగించి వెబ్ (Web), మొబైల్‌లో ఫోటోలు, వీడియోలు, ఇతర ముఖ్యమైన అంశాలను షేర్ చేసేందుకు ప్రధానంగా బుక్‌మార్క్‌ల గ్రూపును ఉపయోగించవచ్చు. నా ఫోన్ నుంచి WhatsAppలో ఫొటోను షేర్ చేయగలను. WhatsApp వెబ్‌ని ఉపయోగించి కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Can you text with yourself in WhatsApp?
అవును.. నవంబర్ 2022లో ఈ కొత్త ఫీచర్ ‘Message Yourself’ ఫీచర్‌ని ఉపయోగించి మీరు WhatsAppలో సులభంగా టెక్స్ట్ చేయవచ్చు. మెసేజ్, ఫోటోలు/వీడియోలు, మరిన్నింటిని Save చేయడానికి మీతో 1:1 కన్వరజేషన్ ప్రారంభించేందుకు అనుమతిస్తుంది.

How to Message Yourself on WhatsApp, Follow these Steps

How to Message Yourself on WhatsApp, Follow these Steps

వాట్సాప్‌లో మీకు మీరే మెసేజ్ చేస్తే ఏమౌతుందంటే? :
వాట్సాప్ (WhatsApp) ద్వారా మీ కాంటాక్టులో ‘Message Yourself’ ఫీచర్ వినియోగదారుతో 1:1 చాట్‌ను క్రియేట్ చేయవచ్చు. వారు టెక్స్ట్‌లను పంపడానికి, లిస్టులను క్రియేట్ చేయడానికి రిమైండర్‌లను సెట్ చేసేందుకు ముఖ్యమైన డేటాను సేవ్ చేసేందుకు అనుమతిస్తుంది. వాయిస్ నోట్స్ (Voice Notes), ఫోటోలు (Photos), వీడియోలు (Videos) ఇతర కంటెంట్‌ను పంపేందుకు చాట్ విండోలను ‘Message Yourself’ ఫీచర్ ఉపయోగించవచ్చని వాట్సాప్ తెలిపింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Update your WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్.. ఈ కొత్త ఫీచర్లను పొందాలంటే ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..!