Jr NTR – Rajamouli : ఎన్టీఆర్ – రాజమౌళి వాలీబాల్ భలే ఆడుతున్నారుగా..!

డే అండ్ నైట్ షూటింగ్‌తో అలసిపోయిన తారక్, జక్కన్న కలిసి సరాదాగా వాలీబాల్ ఆడారు..

Jr NTR – Rajamouli : ఎన్టీఆర్ – రాజమౌళి వాలీబాల్ భలే ఆడుతున్నారుగా..!

Jr Ntr Playing Volleyball With Rajamouli

Updated On : July 27, 2021 / 6:41 PM IST

Jr NTR – Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’ మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్.. రామ్ చరణ్ ‘ఆచార్య’ కి షిఫ్ట్ అయినా, శంకర్ సినిమా అనౌన్స్ చేసినా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి మూడు సంవత్సరాలు ఈ సినిమాకే కమిట్ అయిపోయారు. ఎట్టకేలకు షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్‌కి వచ్చేసింది.

RRR Movie : మ్యూజిక్ ఫెస్ట్ స్టార్ట్.. ఫస్ట్ సాంగ్ ‘దోస్తీ’ వచ్చేస్తోంది..

ఇక ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టారు టీం. ఇందులో భాగంగా స్వరవాణి కీరవాణి కంపోజిషన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ మ్యూజిక్ ఫెస్ట్ స్టార్ట్ కాబోతున్నట్లు అప్‌డేట్ ఇచ్చారు. ఆగస్టు 1వ తేది ఉదయం 11 గంటలకు ఈ క్రేజీ మూవీ నుండి ‘దోస్తీ’ అనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చెయ్యబోతున్నారు.

ఇదిలా ఉంటే డే అండ్ నైట్ షూటింగ్‌తో అలసిపోయిన తారక్, జక్కన్న కలిసి సరాదాగా వాలీబాల్ ఆడారు. కార్తికేయతో పాటు కొంతమంది యూనిట్ మెంబర్స్ అంతా కలిసి వాలీబాల్ ఆడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ దసరా కానుకగా అక్టోబర్ 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.