Khushi: ఖుషి ఇచ్చే వార్త చెప్పిన విజయ్ దేవరకొండ-సమంత!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల భామ సమంత జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఖుషి’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో సెన్సేషనల్ హిట్‌గా నిలవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఇప్పటివరకు సినిమా షూటింగ్ పూర్తి కాలేదు.

Khushi: ఖుషి ఇచ్చే వార్త చెప్పిన విజయ్ దేవరకొండ-సమంత!

Khushi: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, అందాల భామ సమంత జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఖుషి’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో సెన్సేషనల్ హిట్‌గా నిలవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఇప్పటివరకు సినిమా షూటింగ్ పూర్తి కాలేదు.

Khushi: ఖుషి రీ-రిలీజ్.. దేవి థియేటర్‌లో సినిమా చూసిన అకీరా!

పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోండటంతో, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులుతో పాటు సినీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ సినిమా నుండి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఖుషీ సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసింది మూవీ టీమ్. ఈ సినిమాను సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లుగా ఖుషి టీమ్ ప్రకటించింది.

Khushi: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఖుషి టికెట్లు!

దీంతో విజయ్ దేవరకొండ, సమంతలు మరోసారి బాక్సాఫీస్ వద్ద తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు రెడీ అవుతున్నారని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాతో సమంతతో పాటు, విజయ్ దేవరకొండ కూడా తమ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.