Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

Kim Cultural War : ఉత్తర కొరియా పౌరులకు మింగుడుపడని కిమ్ నిర్ణయాలు… ఆ యాసలో మాట్లాడితే జైలుకే

ఇతరుల సాంప్రదాయాలను, సాంస్కృతిక అంశాలను అనుసరించటం తుపాకులు ధరించి ఉన్న శత్రువులకంటే ప్రమాదకరంగా భావించాల్సి ఉంటుందన్న హెచ్చరికలు ఉత్తర కొరియా పౌరులకు జారీ అయ్యాయి.

Publish Date - 12:25 pm, Tue, 20 July 21

Untitled Design (1)

Kim Cultural War : ఉత్తర కొరియా పౌరులకు ఆదేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. కిమ్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాడో..ఎలాంటి అదేశాలిస్తాడో అన్న భయంతో అక్కడివారు వణికిపోతున్నారు. తాజాగా అతను తీసుకున్న నిర్ణయం అదేశపౌరుల వెన్నులో వణుకుపుట్టిస్తుంది. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా యువత దక్షిణకొరియా ట్రెండ్ ను ఫౌలో అవుతుండటం కిమ్ కు ఏమాత్రం నచ్చటంలేదు. ఎలైగానా యువతను దారిలో పెట్టాలనుకున్నాడో ఏమో తెలియదుకాని కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు.

ఉత్తర కొరియన్లు ఇకపై దేశ భాషకు మాత్రమే కట్టుబడి ఉండాలని , వేషదారణలో ఇతర దేశాల శైలిని అనుకరించవద్దని స్పష్టమైన అదేశాలను కిమ్ ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటికే చాలా మంది యువత దక్షిణ కొరియా యాసలో మాట్లాడుతున్నారని ఇకపై అలాంటి యాసలో మాట్లాడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరికాలు జారీ అయ్యాయి. ఇదే విషయంపై ఉత్తర కొరియా పాలక వర్కర్స్ పార్టీ అధికారిక వార్తా పత్రిక రొడాంగ్ సిన్మున్ లో కేశాలంకరణ మొదలు, ధరించే వస్త్రదారణ, మాట్లాడే పదాల వరకు ప్రతిదానిపై దక్షిణ కొరియా యెక్క ప్రభావం ఉండటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

ఇతరుల సాంప్రదాయాలను, సాంస్కృతిక అంశాలను అనుసరించటం తుపాకులు ధరించి ఉన్న శత్రువులకంటే ప్రమాదకరంగా భావించాల్సి ఉంటుందన్న హెచ్చరికలు ఉత్తర కొరియా పౌరులకు జారీ అయ్యాయి. దక్షిణ కొరియా వారిని అనుకరించే బదులు దేశం యొక్క ఉన్నతమైన భాషకు యువత కట్టుడి ఉండాలని, ప్యోంగ్యాంగ్ లో ఉపయోగించే మాడలికం భాషలోనే మాట్లాడేందుకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ తరహా అదేశాలు జారీచేయటం కిమ్ ప్రభుత్వానికి కొత్తేమి కాకపోయినప్పటికీ ఈసారి కాస్తా గట్టిగానే యువతకు హెచ్చరికలు జారీచేశారు.

దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియోలను రహస్యంగా వీక్షించిన, ఆయాసతో కూడిన భాష మాట్లాడినా, డ్రస్సులు ధరించన వారికి 15 సంవత్సరాలపాటు జైలు శిక్ష విధిస్తామని కిమ్ ప్రభుత్వ ప్రకటనతో యువతలో మరింత భయాందోళనలు మొదలయ్యాయి. ఇందుకుగాను ఏకంగా 215 నిబంధనలను రూపొందించారు. టైట్ జీన్స్ ఫ్యాట్లు, బొమ్మల టీషర్టులు, వేయటం నిషేదించారు. ఒకవేళ టీషర్టు ధరించినా దానిపై ఎలాంటి స్లోగన్లు ఉండరాదు. ముక్కు, పెదాలు కుట్టించుకోకూడదు. దక్షిణకొరియా, సినిమాలు, సంగీతాన్ని వినకూడదు. స్పైక్, ముల్లెట్ తరహా హెయిర్ స్టైల్ పై నిషేదం విధించారు.

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest9 mins ago

Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో బోణి కొట్టిన సింధూ.. బంగారు పతకం కోసం ఆశగా భారత్!

Latest21 mins ago

Phoolan Devi: 18 జిల్లాల్లో బందిపోటు రాణి ఫూలన్‌దేవి విగ్రహాలు

Exclusive Videos2 hours ago

తెలంగాణకు పెట్టుబడుల వరద

Exclusive Videos2 hours ago

ఏపీలో బీజేపీ, వైసీపీ మాటల యుద్ధం

Andhrapradesh2 hours ago

Eluru: ఏలూరు ఎన్నికల కౌంటింగ్ ఇవాళే.. ఎవరిది గెలుపు?

Exclusive Videos2 hours ago

భారత్‎కు 12 మెడల్స్ వస్తాయి

Exclusive Videos2 hours ago

కళ వెనుక కష్టాలు ..!

Business2 hours ago

Mukesh Ambani: అమెరికా, చైనాలతో సమానంగా భారత్‌.. నిజమైన సంపద అదే -ముఖేష్ అంబానీ

Latest3 hours ago

Free Wi-Fi: ఆగస్ట్ 15నుంచి ఉత్తరప్రదేశ్‌లో ఉచిత వైఫై

Latest11 hours ago

Mirabai Chanu : ఒలింపిక్స్ పతకం సాధించిన మీరాకు రూ.కోటి నజరానా ప్రకటించిన సీఎం

Latest11 hours ago

Ujjaini Mahankali Jatara : సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు సర్వం సిధ్ధం

Latest11 hours ago

Gehana Vasisth : పోర్న్ కాదు, శృంగార చిత్రాలే.. రాజ్‌ కుంద్రాకు నటి మద్దతు

Latest11 hours ago

WhatsApp Group Calls : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. గ్రూప్ కాల్స్ లుక్ అదిరిందిగా!

Crime11 hours ago

Dainik Bhaskar Group : దైనిక్ భాస్కర్ గ్రూపు రూ. 700 కోట్ల పన్ను ఎగవేత

Exclusive Videos12 hours ago

ఈటల‏పై మొదటిసారి స్పందించిన కేసీఆర్

Latest16 hours ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest21 hours ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest2 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest2 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest3 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest3 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest4 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest4 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest5 days ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest5 days ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest5 days ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Latest6 days ago

Niharika Kaur : నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార పాప క్యూట్ ఫొటోస్..

Latest1 week ago

Maanayata Dutt : సోషల్ మీడియాలో సంజయ్ దత్ వైఫ్ వైరల్ పిక్స్..

Latest1 week ago

Aditi Balan : ‘కోల్డ్ కేస్’ ఫేమ్ అదితి బాలన్ ఫొటోలు చూశారా..

Exclusive Videos2 hours ago

తెలంగాణకు పెట్టుబడుల వరద

Exclusive Videos2 hours ago

ఏపీలో బీజేపీ, వైసీపీ మాటల యుద్ధం

Exclusive Videos2 hours ago

భారత్‎కు 12 మెడల్స్ వస్తాయి

Exclusive Videos2 hours ago

కళ వెనుక కష్టాలు ..!

Exclusive Videos12 hours ago

ఈటల‏పై మొదటిసారి స్పందించిన కేసీఆర్

Exclusive Videos12 hours ago

దళితబంధుపై కేసీఆర్ ఫోకస్

Exclusive22 hours ago

కేటీఆర్.. మాస్‌కి మాస్.. క్లాస్‌కి క్లాస్

Exclusive Videos1 day ago

వ్యూహం ఫలించలేదా?

Exclusive Videos1 day ago

కట్నంగా నల్లకుక్క, తాబేలు అడిగిన వరుడు

Exclusive Videos1 day ago

ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

Exclusive Videos1 day ago

హుజూరాబాద్‎లో రసవత్తరంగా రాజకీయం

Exclusive Videos1 day ago

కాలానుగుణంగా మారుతున్న రాజకీయాలు

Exclusive Videos2 days ago

వావ్ అనిపిస్తున్న ఆకేరు అందాలు

Exclusive Videos2 days ago

’దళిత బంధు పథకం’పై కుండబద్ధలు కొట్టిన కేసీఆర్

Exclusive Videos2 days ago

యడియూరప్ప‏కు ఎగ్జిట్ గేట్?

Masterminds Image Comp