lokesh: ఏపీ సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ
ఆక్వా రంగం ఎదుర్కొంటోన్న సమస్యలను ప్రస్తావిస్తూ ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత నారా లోకేశ్ లేఖ రాశారు. సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని ఆయన కోరారు.

lokesh: ఆక్వా రంగం ఎదుర్కొంటోన్న సమస్యలను ప్రస్తావిస్తూ ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత నారా లోకేశ్ లేఖ రాశారు. సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని ఆయన కోరారు. ఇసుక పాలసీ మార్చి భవన నిర్మాణ రంగాన్ని, దానికి అనుబంధంగా ఉన్న 130కి పైగా వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేశారని ఆయన అన్నారు. వందలాది మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారకులయ్యారని చెప్పారు. అనాలోచిత విధానాలతో విద్యుత్ కోతలు ఆరంభించి పరిశ్రమలకి పవర్ హాలీడే ప్రకటించేలా చేశారని విమర్శించారు.
congress: మాపై పోలీసులు దాడి చేశారు: లోక్‌సభ స్పీకర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు పంటలు వేయకుండా క్రాప్ హాలీడే పాటిస్తున్నారని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆక్వా రంగం కూడా సంక్షోభంలో పడిందని, విద్యుత్ చార్జీల పెంపు, ఫీడ్ ధర అధికం కావడం, రొయ్యల ధర తగ్గిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆక్వా హాలీడే ప్రకటించాలని రైతులు తీసుకున్నారని తెలిపారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించకపోవడం విచారకరమని విమర్శించారు. ఫీడ్ కేజీకి రూ.20, మినరల్స్, ఇతర మందుల ధరలు 30 శాతం పెరిగినా సీఎం దృష్టికి ఈ సమస్య రాకపోవడం విచిత్రమేనని ఎద్దేవా చేశారు.
Basara: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు బయటకు రాకుండా..
రొయ్యల రేటు ఏ కౌంటు అయినా కేజీ సుమారు రూ.70 నుంచి రూ.150 వరకూ తగ్గినా సీఎం నుంచి స్పందన శూన్యమని విమర్శించారు. ఆక్వా రంగానికి మేలు చేస్తానని హామీలు ఇచ్చిన మీరు జగన్.. అధికారంలోకి వచ్చాక ఫీడ్-సీడ్ యాక్ట్ తేవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నారా లోకేశ్ చెప్పారు. ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు మాత్రమే సబ్సిడీ పేరుతో 80 శాతం మందికి సబ్సిడీలు ఎత్తివేయడం ముమ్మాటికీ ఆక్వా రైతులను ద్రోహం చేయడమేనని అన్నారు.
Uttam Kumar Reddy: కేసీఆర్‌కు బీజేపీతో రహస్య ఒప్పందం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
టీడీపీ గతంలో అన్నిరకాలుగా ఆక్వారంగానికి ప్రోత్సాహం అందిస్తే, జగన్ మాత్రం సబ్సిడీలు ఎత్తేసి సంక్షోభానికి కారకులయ్యారని ఆయన చెప్పారు. ఆక్వారంగం పట్ల వైసీపీ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా కళ్లుతెరిచి ఆక్వా రైతుల డిమాండ్లన్నింటినీ వెంటనే నెరవేర్చకపోతే పరిశ్రమలు, వ్యవసాయరంగ దారిలోనే ఆక్వా హాలీడే కూడా తప్పకపోవచ్చని అన్నారు.
- Andhra Pradesh: ఆ హామీ ఇంకెప్పుడు అమలవుతుందని మూడేళ్లుగా యువత ఎదురుచూస్తున్నారు: చంద్రబాబు
- lokesh: లోకేశ్ జూమ్ మీటింగ్‌లోకి చొరబడ్డ కొడాలి నాని, వల్లభనేని వంశీ
- devineni uma: ‘సీఎఫ్ఎంఎస్లో పేమెంట్ల విధానంపై విచారణ జరిపితే జగన్ జైలుకెళ్లడం ఖాయం’
- cpi narayana: జగన్ వల్ల తెలంగాణ లాభపడింది: ‘సీపీఐ’ నారాయణ
- Nara Lokesh : ఏపీలో ఏదోరోజు ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం.. లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
1Food Poison : చికెన్ గ్రేవీతో వంకాయ కర్రీ.. సిద్దిపేట గురుకుల పాఠశాలలో 120మందికి ఫుడ్ పాయిజన్
2Vandemataram: బంకించంద్ర ఛటర్జీ బర్త్ డే స్పెషల్
3Khairatabad Ganesh Idol Poster : మొదటిసారి మట్టితో ఖైరతాబాద్ వినాయకుడు.. నమూనా ఇదిగో.. ఎత్తు ఎంతో తెలుసా
4Covid-19 : హైదరాబాద్ లో పెరుగుతున్న కోవిడ్ కేసులు
5Amala Paul: అందాల అమలా.. ఇంత కైపుగా చూస్తే ఎలా?
6Viral Video : కొబ్బరి కాయ ఎంత పనిచేసింది.. బైక్‌పై వెళ్లే మహిళ తలపై పడింది.. అంతే.. షాకింగ్ వీడియో!
7Presidential Polls: యశ్వంత్ సిన్హా ఫోన్ చేశారు.. ఆయనకే ఓటు వేస్తాం: అసదుద్దీన్
8Agent: ఏజెంట్ ట్విస్టుకు ఫ్యూజులు ఎగరాల్సిందేనా..?
9YS Jagan Mohan Reddy : పారిస్ పర్యటనకు వెళుతున్న ఏపీ సీఎం జగన్
10ukraine: 1,000 మంది ఉన్న షాపింగ్ మాల్‌పై రష్యా క్షిపణి దాడి
-
Kolkata Student : జేయూ విద్యార్థికి 3 జాబ్ ఆఫర్లు.. గూగుల్, అమెజాన్ వద్దన్నాడు.. ఫేస్బుక్లో భారీ ప్యాకేజీ కొట్టేశాడు!
-
Maa Neella Tank: ఆకట్టుకుంటున్న మా నీళ్ల ట్యాంక్ టీజర్.. ఇది ఒరిజినల్!
-
OnePlus 10T 5G : వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Nagarjuna: ‘సర్దార్’ను పట్టేసుకున్న నాగార్జున!
-
Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి!
-
Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?
-
Swathimuthyam: నీ చారెడు కళ్లే.. అంటూ పాటందుకున్న స్వాతిముత్యం!
-
Zee Telugu: జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఆడిషన్స్.. ఎక్కడ.. ఎప్పుడంటే?