chhattisgarh: పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.

chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్ పాల్, కుండమేర్ మధ్య ఉండే అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన అనంతరం ఘటనాస్థలి నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
presidential election 2022: శివాలయంలో చీపురుతో ఊడ్చిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
ఈ విషయాన్ని జిల్లా ఎఎస్పీ పంకజ్ శుక్లా ధ్రువీకరించారు. కాగా, మంగళవారం మధ్యాహ్నం సీఆర్పీఎఫ్ జవాన్లపై నక్సల్స్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. బోడెన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సహజ్ పానీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
- Dantewada Encounter..ముగ్గురు మహిళా నక్సల్స్ మృతి
- Chicken : భర్త చికెన్ తిన్నాడని ఆత్మహత్యచేసుకున్న భార్య
- అర్ధరాత్రి ప్రియుడి దగ్గరకెళ్ళిన యువతి.. ప్రియుడితోపాటు మరో ముగ్గురు
- Bhuteshwar Nath Temple : శివలింగంపై గ్లాసు నీళ్ళు పోస్తే సమస్యలు పోతాయట!
- Encounter In Chhattisgarh : బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోలు మృతి
1అయ్యో.. ఠాక్రేకు మరోసారి ఎదురుదెబ్బ
2Sree Vishnu: నిజాయితీకి మారుపేరు.. అల్లూరి!
3Yogurt : పెరుగు ఆరోగ్యానికే కాదు, చర్మ సంరక్షణలోనూ!
4Tirumala Srivaru : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం
5India vs England: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఓపెనర్లుగా క్రీజులోకి శుభ్‌మన్, పుజారా
6Udaypur Murder : ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్‌లాల్ హత్యఘటన..32 మంది సీనియర్ ఐపీఎస్ లు బదిలి
7108 Ambulance : మొరాయించిన 108 అంబులెన్స్-మహిళ మృతి
8Liver Cancer : ప్రాణాలు తీస్తున్న కాలేయ క్యాన్సర్
9telangana: తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి: కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్
10Karnataka : ప్రియుడితో భార్య పారిపోయిందని పిల్లల్ని చంపిన భర్త
-
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!