Megamsh Srihari : శ్రీహరి కొడుకు మేఘాంశ్ “మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?” మూవీ ఓపెనింగ్ గ్యాలరీ..
టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి (Srihari) కొడుకు మేఘాంశ్ (Megamsh Srihari) మొదటి సినిమా రిలీజ్ చేసిన మూడేళ్లకు తన తదుపరి సినిమాని లాంచ్ చేశాడు. "మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?" అనే టైటిల్ తో ఈరోజు ఈ మూవీ గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. మంచు మనోజ్ (Manchu Manoj), బాబీ కొల్లి (K Bobby), చోటా కె నాయుడు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ముఖ్య అతిధులుగా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.