Hyderabad : గోల్నాకలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ గోల్నాకలో గురువారం అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు పేపర్ గోడౌన్లో మంటలు ఏర్పడ్డాయి.

Hyderabad : హైదరాబాద్ గోల్నాకలో గురువారం అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు పేపర్ గోడౌన్లో మంటలు ఏర్పడ్డాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండుగంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
చదవండి : Joker Sets Train on Fire : రైల్లో మంటలు పెట్టిన ‘జోకర్’..17మంది ప్రయాణీకులకు గాయాలు
గోడౌన్‌లోని పేపర్ పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఆస్తినష్టం అంచనా వేయలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
చదవండి : Fire Accident : తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం
- Blast In Bhupalpally KTPP : భూపాలపల్లి కేటీపీపీలో భారీ పేలుడు.. ఏడుగురికి గాయాలు
- Pm Modi: ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ
- Fire Accident: బోయిగూడలో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం
- Fire Accident: కొండాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. బూడిదైన సైక్లింగ్ పార్క్ గోదాం
- Fire Blast in Rajasthan: భిల్వారా ఆయిల్ పరిశ్రమలో భారీ పేలుడు: రూ.60 లక్షల ఆస్తి నష్టం
1Nellore : వైసీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు-చెన్నైకి తరలింపు
2Kodali Nani: టీడీపీకి ప్రజలు సమాధి కడతారు: కొడాలి నాని
3Malla Reddy Hot Comments : కాబోయే ప్రధాని కేసీఆర్, బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది- మంత్రి జోస్యం
4Vitamin B12: శరీరంలో విటమిన్ B12 లోపించడం అంత ప్రమాదమా..
5F3: ఎఫ్3 రెస్పాన్స్‌పై చిత్ర యూనిట్ హ్యాపీ!
6Hyderabad : ప్రేమించలేదని వివాహితపై కత్తితో దాడి-మృతి
7Ambassador Car: మళ్లీ భారత్ రోడ్లపైకి రానున్న అంబాసిడర్ కార్లు: ఈసారి ఎలక్ట్రిక్ వేరియంట్లలో
8BCCI: కేఎల్ రాహుల్, పంత్, పాండ్యా, కార్తీక్ సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు డౌటే
9Accident In Ladakh : లద్ధాఖ్ ఘోర ప్రమాదం..నదిలో పడ్డ ఆర్మీ వాహనం..ఏడుగురు జవాన్లు దుర్మరణం..
10Aryan Khan: డ్రగ్స్ కేసు.. ఆర్యన్ ఖాన్‌కు క్లీన్చిట్
-
Adivi Sesh: గూఢచారిపై కన్నేసిన మేజర్
-
Indian Soldiers: మంచు బొరియల్లో నిండా మునిగిపోయిన సైనికులు: దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికులు
-
Panda climbing Video: సూపర్ క్యూట్.. పైకి ఎక్కడానికి పాండా కష్టాలు చూశారా..
-
Kiran Abbavaram: ఘనంగా ‘రూల్స్ రంజన్’ మూవీ ప్రారంభం
-
Ajit Doval: భారత్ – అఫ్గానిస్తాన్ భాగస్వామ్య దేశాలు, దీనిని ఎవరు మార్చలేరు: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
-
Vishwak Sen: రిలీజ్ డేట్ కన్ఫం చేసుకున్న విశ్వక్ సేన్ మూవీ
-
K S Eshwarappa: మసీదులుగా మార్చిన మొత్తం 36 వేల దేవాలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటాం: కర్ణాటక మాజీ మంత్రి
-
Facebook : ఫేస్బుక్లో మీ పోస్టు.. ఎవరికి కనిపించాలో మీరే కంట్రోల్ చేయొచ్చు..!