Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు కరోనా.. అసెంబ్లీని రద్దుచేసే ప్రతిపాదన లేదన్నారు: కమల్‌నాథ్
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అక్కడి పరిస్థితులపై చర్చించడానికి కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ముంబైకి వెళ్లిన విషయం తెలిసిందే.

Maharashtra: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అక్కడి పరిస్థితులపై చర్చించడానికి కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ముంబైకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఉద్ధవ్ ఠాక్రేకు కరోనా సోకిందని, ఆయనను తాను కలవలేదని కమల్‌నాథ్ మీడియాకు తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రేతో ఫోనులో మాట్లాడానని, ఇప్పటివరకు మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసే ప్రతిపాదన లేదని చెప్పారని వివరించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
Maharashtra: మా ప్రభుత్వం పతనం అంచున ఉన్నా మేము పోరాడుతూనే ఉంటాం: సంజయ్ రౌత్
కాగా, మహారాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఉద్ధవ్ ఠాక్రే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో మాట్లాడుతున్నారని సీఎంవో తెలిపింది. అసెంబ్లీని రద్దు చేసే అంశంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు, ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్న ప్రచారం నేపథ్యంలో శివసేన కార్యకర్తలు బాధపడిపోతున్నారు. ఔరంగాబాద్‌లో శివసేన మహిళా కార్యకర్తలు మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు.
#WATCH | Maharashtra: Shiv Sena women workers in Aurangabad break down and weep as they protest against rebel leader Eknath Shinde who has led to ongoing instability in the MVA govt in the state pic.twitter.com/8tzXK5Urw6
— ANI (@ANI) June 22, 2022
- Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే.. నేడే ప్రమాణ స్వీకారం: ఫడ్నవీస్ ప్రకటన
- Maharashtra: ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌కు లేఖ అందించిన ఫడ్నవీస్, షిండే
- Maharashtra: ‘హరహర మహాదేవ..’ అంటూ సీఎం ఉద్ధవ్ రాజీనామాపై హీరోయిన్ కంగన స్పందన
- Maharashtra: మంత్రి పదవులపై బీజేపీతో చర్చలు జరగలేదు: ఏక్నాథ్ షిండే
- Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
1OTT Releases : జులై 1న ఒకేసారి బోల్డన్ని ఓటీటీ రిలీజ్లు.. ఆహాలో భయపెట్టబోతున్న ‘అన్యాస్ ట్యుటోరియల్’
2AP Government: టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆ పరీక్షల్లో పాసైతే చాలు ..
3Narednra Modi : తెలంగాణాలో మోదీ ఫీవర్
4TS TET Results 2022: నేడు టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
5Chiranjeevi : కృష్ణవంశీ కోసం కవిత్వాలు చదువుతున్న మెగాస్టార్..
6Single-Use Plastic Ban: నేటి నుంచి ఈ వస్తువులు బ్యాన్.. వాడారో.. ఫెనాల్టీ కట్టాల్సిందే..
7Amitabh Bachchan : హైదరాబాద్ మెట్రోలో అమితాబ్.. ప్రాజెక్టు K షూటింగ్..
8BJP vs TRS : బీజేపీ కి షాక్…కారు ఎక్కిన కమలం కార్పోరేటర్లు
9Pavitra Lokesh : సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటి..
10RBI On Cryptocurrencies : ముప్పు తప్పదు.. క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ వార్నింగ్
-
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!