Gold Today Rates : బంగారంపై ఒమిక్రాన్ ప్రభావం.. ధరలు పెరిగే అవకాశం

ఈ వారం ప్రారంభం నుంచి బుధవారం వరకు బంగారం ధరలు స్థిరంగా కొనసాగగా.. గురువారం స్వల్పంగా పెరిగాయి. ఒమిక్రాన్ ప్రభావం బంగారం ధరలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు

Gold Today Rates : బంగారంపై ఒమిక్రాన్ ప్రభావం.. ధరలు పెరిగే అవకాశం

Gold Today Rates

Gold Today Rates : ఈ వారం ప్రారంభం నుంచి బుధవారం వరకు బంగారం ధరలు స్థిరంగా కొనసాగగా.. గురువారం స్వల్పంగా పెరిగాయి. ఒమిక్రాన్ ప్రభావం బంగారం ధరలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. గురువారం (డిసెంబర్‌ 9)న దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.20 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై కూడా రూ.20 పెరిగింది. ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరలను ఒకసారి పరిశీలిద్దాం.

చదవండి :

దేశంలోని వివిధ నగరాల్లో నమోదైన బంగారం ధరలు

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,390 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,840 వద్ద కొనసాగుతోంది.
చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,220ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,330 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.

చదవండి :

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.