Telugu » Latest News
బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా. హాలీవుడ్ వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకొని ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్న ప్రియాంక.. తాజాగా ఆస్కార్ కోసం వచ్చిన వారికీ ప్రీ ఆస్కార్ పార్టీ
మోదీ జిందాబాద్ అంటే కవితను వెంటనే వదిలేస్తారు లేదంటే.. జైల్లో వేస్తారని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు.
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్లో తేజస్వి యాదవ్కు మరోసారి సీబీఐ సమన్లు జారీ చేసింది.
దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదని బీజేపీ భావిస్తోందని, దర్యాప్తు సంస్థల్ని వేట కుక్కల మాదిరిగా ప్రతిపక్షాలపైకి వదిలిందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జబర్దస్త్ స్టార్ కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ‘బలగం’. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. కాగా నేడు చిరంజీవి బలగం టీంని అభినందిస్తూ సన్మానం చేశాడు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ్టి శనివారం నుంచి ఏపీలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయల్దేరి విజయవాడకు చేరుకోనున్నారు.
ఝార్ఖండ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మానసిక స్థితి సరిగాలేని భర్య తన భర్తను హత్యచేసింది. ఐదురోజులుగా భర్త మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచింది. దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.
‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ‘వెంకటేష్ మహా’.. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజీఎఫ్ పై సంచలన కామెంట్స్ చేశాడు. తాజాగా ఈ విషయం పై టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇన్డైరె
తండ్రీ కేసీఆర్ లక్కీ నంబర్ ‘6’ తోనే ఈడీ విచారణకు వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. మరి తండ్రి లక్కీ నంబర్ కవితను ఈ కేసునుంచి బయటపడేస్తుందా?
మార్చి 12న ఈ ఆస్కార్ అవార్డుల వేడుకలో నాటు నాటు సాంగ్ డాన్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉండబోతుందని తెలిసిన దగ్గర నుంచి.. ఈ పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ అండ్ చరణ్ ఇవ్వబోతున్నారా? అనే ఒక క్యూరియాసిటీ మొదలయింది. తాము పర్ఫార్మ్ చేయడం లేదని ఇటీవల ఎన్టీఆర్ తేల్