Telugu » Latest News
ఢిల్లీ వుమెన్స్ కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హోలీ రోజున విదేశీ మహిళపై లైంగిక దాడి జరిగింది. ఇది చాలా దారుణం. వీడియో చూసి చాలా బాధపడ్డాను. ఈ వీడియో ఆధారంగా విచారణ చేసి నిందితులను శిక్షించాలని నేను ఢిల్లీ పోలీసులను
Xiaomi 13 Pro Sale in India : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ షావోమీ (Xiaomi) సరికొత్త స్మార్ట్‌ఫోన్ షావోమీ 13 ప్రో (Xiaomi 13 Pro) సేల్ మార్చి 10న మొదలైంది. ఈ ప్రీమియం షావోమీ స్మార్ట్‌ఫోన్ గత నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయింది.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించే
హైదరాబాద్‌కు ఆనుకొని ఉండే ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా కిషన్ రెడ్డికే వస్తుందని ఆయన అనుచరులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అయితే మరో సీనియర్ నేత క్యామ మల్లేష్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. క
పెళ్లి కూతురు.. పెళ్లి కొడుక్కి, అతడి బంధువులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కాసేపట్లో పెళ్లి అనగా.. సరిగ్గా తాళి కట్టే ముహూర్తం సమయానికి వధువు పెళ్లికి నో చెప్పింది. ఎదరు కట్నం సరిపోదు, నాకీ పెళ్లి ఇష్టం లేదని తేల్చి చెప్పేసింది. దీంతో వరుడు, అత
వివేకా హత్యపై వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగిందని తెలిపారు. హత్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి పుట్టణ్ణ రాజీనామా చేసిన వెంటనే బెంగళూరు కేపీసీసీ కార్యాలయానికి చేరుకుని పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ రణదీప్‌సింగ్ సుర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్షనేత సిద్దరామయ్యలత
త్వరలో వరంగల్ లో భారీ బహిరంగ సభ పెడతామని కేసీఆర్ తెలిపారు. ఏప్రిల్ 27న ఎల్బీ స్టేడియంలో ప్రతినిధుల సభ జరుపుతామని అన్నారు. సర్వేలు అన్నీ బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు నేతలు సిద్ధంగా ఉండాలని కూడా కేసీఆర్ అన్నారు. బీఆ
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులో మంటలు చెలరేగడంతో ముత్తయ్య స్వామి అనే కండక్టర్ సజీవ దహనమయ్యారు. 80 శాతం కాలిపోవటంతో 45 ఏళ్ల ముత్తయ్య మరణించారు.
గతేడాది జరిగిన కేన్స్, వేనిస్ ఫిలిం ఫెస్టివల్స్‌లో వర్చువల్ ద్వారా జెలెన్స్కీ ప్రసంగించారు. ఇక కొద్ది రోజుల క్రితం జరిగిన గ్రామీ అవార్డుల కార్యక్రమంలో కూడా ప్రసంగించారు. ఇటీవల ముగిసిన బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రారంభోత్సవ వేడుకలో జ