Telugu » Latest News
సీఎం సీటు గెలిచాక తోడు కావాలనే థాట్ (ఆలోచన) వచ్చిందేమో.. రెండో పెళ్లి చేసుకుని మరోసారి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు పంజాబ్ సీఎం. ఇలా రెండో పెళ్లి చేసుకున్న సీఎం జాబితాలో భగవంత్ మన్ మొదటివాడేం కాదు.
లుంగీ కట్టుకుని, కనీసం చొక్కా కూడా వేసుకోకుండా కత్తితో పాఠశాలకు వెళ్ళి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. టీచర్‌ను బెదిరించి రెచ్చిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బిహార్‌లోని అరారియాలో ఈ ఘటన చోట
ఆంధ్రప్రదేశ్‌లో రాగల నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
బేర్ గ్రిల్స్‌తో కలిసి రణ్వీర్ చేసిన ఈ అడ్వెంచర్స్ రణ్వీర్ వర్సెస్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ అనే పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో టెలికాస్ట్ అవ్వనుంది. ఈ ప్రోగ్రాం ప్రమోషన్స్ లో భాగంగా నెట్ ఫ్లిక్స్ వెరైటీగా ప్రమోషన్స్ చేస్తుంది
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇవాళ ,రేపు ( జులై 8,9 తేదీలలో) వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కాంబెల్ పేటకు చెందిన నలుగురు మత్స్యకారులు ఈ నెల 2న సముద్రంలో చేపల వేటకు వెళ్లి అంతర్వేది సమీపంలో పడవ ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అదృశ్యమైన విషయం తెలిసిందే.
స్టార్ హీరోయిన్ సాయిపల్లవికి తాజాగా తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఇటీవల విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు...........
15 ఏళ్లుగా లాంగ్ కెరీర్ ఉన్న తమన్నా తన కెరీర్ లో సినిమాలు, ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్, యాడ్స్, షాప్ ఓపెనింగ్స్.. ఇలా అన్ని రకాలుగా బాగానే సంపాదించింది. ఇటీవల............
వేణు సినిమా గురించి మాట్లాడుతూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో వేణు మాట్లాడుతూ..''నేను సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. చాలా రోజుల తర్వాత మళ్లీ నటించడం...........
తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశాల్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ''పెద్దలు కుదిర్చిన సంబంధాలు నాకు సెట్ అవ్వవు, కాబట్టి లవ్ మ్యారేజే చేసుకుంటాను. ప్రస్తుతం.......