Telugu » Latest News
వేణు సినిమా గురించి మాట్లాడుతూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో వేణు మాట్లాడుతూ..''నేను సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. చాలా రోజుల తర్వాత మళ్లీ నటించడం...........
తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశాల్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ''పెద్దలు కుదిర్చిన సంబంధాలు నాకు సెట్ అవ్వవు, కాబట్టి లవ్ మ్యారేజే చేసుకుంటాను. ప్రస్తుతం.......
ఉద్యోగి కుటుంబ సభ్యుల అర్హతలను అనుసరించి డ్రైవర్ గ్రేడ్ – 2, కండక్టర్ గ్రేడ్-2, ఆర్టీసీ కానిస్టేబుల్, శ్రామిక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డ్రైవర్లకు రూ.19వేలు, కండక్టర్లకు రూ.17వేలు, ఆర్టీసీ కానిస్టేబుళ్లు, శ్రామిక్‌లకు రూ.15వేల చొప్పున జీ
మూడేళ్ల నుంచి తాను పార్టీ కోసం కష్టపడుతున్నానంటూ వేదికపై స్థానిక టీడీపీ నేత ఎస్.కె రమణారెడ్డి మాట్లాడారు. ఎస్.కె రమణారెడ్డిని నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా బాబురెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
బోయిన్పల్లి పరిధిలో నివాసముండే ప్రసాద్ శర్మకు మంగళవారం గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై వైద్యులు అతడికి చికిత్స అందించారు.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో రోహిత్ శర్మ ప్రత్యేక ఘనత సాధించాడు. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీల తర్వాత 1000 పరుగులు సాధించిన కెప్టెన్ గా మూడో స్థానంలో నిలిచాడు. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి T20లో ఈ మైలురా
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్ష
దీని ప్రకారం ఒక అక్వేరియమ్‌లో పెంగ్విన్స్, ఓట్టర్స్‌కు తక్కువ ధరలో దొరికే చేపలు పెడుతున్నారు. అయితే, అవి మాత్రం వీటిని తినేందుకు నిరాకరిస్తున్నాయి. హకోనే-ఎన్ అక్వేరియమ్ నిర్వాహకులు ఇంతకుముందు పెంగ్విన్లు, ఓట్టర్స్‌కు జపనీస్ హార్స్ మ్యాకె
ఎన్నికల సందర్భంగా ఒక పోలింగ్ బూత్‌లో అక్కడ విధుల్లో ఉన్న అధికారికి, రాజ్ బబ్బర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం క్రమంగా పెరగడంతో ఎన్నికల అధికారిపై రాజ్ బబ్బర్ దాడికి పాల్పడ్డాడు.
కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ (Flipkart Electronics Sale)ను జూలై 6 నుంచి జూలై 10 వరకు నిర్వహిస్తోంది.