Telugu » Latest News
భారత్ నుంచి అమెరికాకు వస్తువుల కంటే ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఐటీ కన్సల్టెంట్లు, విద్యార్థులు వెళ్తారు. ఇప్పుడు ఇలా చేస్తే..
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ విచారణకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న వేళ ప్రవీణ్ సూద్ పర్యటన జరగడం గమనార్హం. ప్రవీణ్ సూద్ శనివారం హైదరాబాద్లో దక్షిణ రాష్ట్రాల సంయుక్త డైరెక్టర్ల సమావేశానికి అధ్యక్షత వహించాల్సి ఉంది.
రోహిత్ శర్మ (Rohit Sharma) ఇటీవల గణపతి పూజ కోసం ముంబైలో ఓమండపానికి వెళ్లారు.
Top 5 Smartphones : ఈ సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 17 నుంచి శాంసంగ్ గెలాక్సీ S25 FE, మోటోరోలా రెజర్ 60 సరికొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి.
బ్రెజిల్ ఫుట్బాల్ సూపర్ స్టార్ నెయ్మర్ (Neymar)కు ఓ వ్యాపార వేత్త తన ఆస్తి రూ.10వేల కోట్లను రాసిచ్చేశాడు.
Airtel Recharge Plan : ఎయిర్ టెల్ యూజర్లకు కోసం అత్యంత ఖరీదైన ప్లాన్ అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 365 రోజులు పాటు ఎంజాయ్ చేయొచ్చు.
మనకు ఉప్పు అంటే సాధారణంగా వంటలకోసం వాడే ఉప్పు(Bamboo Salt) గురించి మాత్రమే తెలుసు కదా. దీని విలువ ఎంత ఉంటుంది.
చంద్రగ్రహణం (chandra grahan 2025) పూర్తయిన తరువాత మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన వారు ఎలాంటి పనులు చేయాలనే విషయాలను తెలుసుకుందాం..
SWP Investment : రిటైర్మెంట్ కు రెండేళ్లకు ముందు ఏదైనా పాలసీ తీసుకుని దానిపై నెలవారీగా పింఛను తీసుకోవాచ్చా? ఇలాంటి పాలసీలు ఉంటాయా?
Gold Rate Today : శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.870 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.800 పెరిగింది.