Pawan Kalyan – Anushka : ‘భీమ్లా నాయక్’ సెకండ్ సాంగ్ అంట..!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సెకండ్ సాంగ్ రాబోతుందంటూ నెట్టింట ఓ మీమ్ తెగ చక్కర్లు కొడుతోంది..

Pawan Kalyan – Anushka : ‘భీమ్లా నాయక్’ సెకండ్ సాంగ్ అంట..!

Pawan Rashmika

Updated On : September 11, 2021 / 5:51 PM IST

Pawan Kalyan – Anushka: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. పవన్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుని నెట్టింట బాగా వైరల్ అయ్యింది. థమన్ ట్యూన్, రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ పాటకు హైలెట్ అయ్యాయి.

Bheemla Nayak Title Song : ‘భీం భీం భీం భీం భీమ్లా నాయక్.. దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవక్’..

అయితే త్వరలో ‘భీమ్లా నాయక్’ సెకండ్ సాంగ్ రాబోతుందంటూ నెట్టింట ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. హైలెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ – అనుష్క శెట్టిల ఫొటోతో ఉన్న మీమ్ బాగా వైరల్ అవుతోంది. పవన్ బైక్ మీద ఉండగా అనుష్క ఆయన ముందు కూర్చునట్టు క్రియేట్ చేసిన ఇమేజ్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

Pawan Kalyan : కిన్నెర కళాకారుడు మొగులయ్యకు పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం

పవన్ పక్కన కన్నడ బ్యూటీ..
‘భీమ్లా నాయక్’, ‘హరి హర వీర మల్లు’, సురేందర్ రెడ్డి సినిమాలతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్‌లోనూ ఓ సినిమా చెయ్యబోతున్నారు పవన్. ‘గబ్బర్ సింగ్’ తర్వాత వీళ్ల కాంబోలో వస్తున్న మూవీకి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సాలిడ్ టైటిల్ ఫిక్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఫిలింలో కన్నడ చిన్నది రష్మిక మందన్న తొలిసారి పవన్ పక్కన నటించనుందని తెలుస్తుంది.

Allu Arjun : కాకినాడలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్..