Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Movies

Raja Raja Chora : దొంగకు కూడా రవ్వంత గుర్తింపు కావాలి.. ‘చోర గాథ’ అదిరిపోయిందిగా..

శ్రీవిష్ణు నటిస్తున్న మరో విభిన్నమైన చిత్రం ‘రాజ రాజ చోర’.. మేఘా ఆకాశ్‌, సునయన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఎంటర్‌టైనర్‌‌ని హసిత్‌ గోలి తెరకెక్కిస్తున్నాడు..

Updated On - 7:19 pm, Fri, 11 June 21

Raja Raja Chora Chora Gaadha By Gangavva

Raja Raja Chora: ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో శ్రీవిష్ణు. అతను నటిస్తున్న మరో విభిన్నమైన చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్‌, సునయన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఎంటర్‌టైనర్‌‌ని హసిత్‌ గోలి తెరకెక్కిస్తున్నాడు.

టైటిల్‌‌తోనే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసిన మేకర్స్‌.. ప్రచార చిత్రాల్లో చోర (దొంగ) అనే కొత్త అవతారంలో శ్రీవిష్ణును చూపించి సినిమాపై అంచనాలను పెంచారు. ‘రాజ రాజ చోర’ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. దీనికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాతగా.. కీర్తి చౌదరి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌‌గా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి సరికొత్త ప్రమోషనల్‌ స్ట్రాటజీతో ‘రాజ రాజ చోర’ టీజర్‌ అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా ‘చోర గాథ’ అంటూ బిగ్‌బాస్‌ ఫేమ్‌ గంగవ్వ వాయిస్‌ ఓవర్‌తో ఓ చిన్న 2డీ వీడియోను విడుదల చేశారు చిత్ర యూనిట్‌. ఇందులో ‘చోర గాథ’ అంటూ గంగవ్వ ఓ కథ చెబుతుంది.

‘‘అనగనగా.. భూమి నుంచి కోతి వచ్చింది.. బంగారం వచ్చింది. కోతి మనిషి అయ్యింది.. బంగారం కిరీటం అయ్యింది. మనిషి దొంగ అయ్యిండు.. కిరీటం రాజు అయింది..’’ అంటూ ఆహ్లాదకరమైన ‘రాజు – దొంగ’ కథ చెప్పింది గంగవ్వ. అయితే రాజు కిరీటాన్ని దొంగ ఎత్తుకెళ్లిన తర్వాత ఏమి జరిగింది.. రాజు ఏమి చేసాడు.. దొంగ దొరికాడా లేదా అంటూ చెప్పిన గంగవ్వ.. ‘రాజ రాజ చోర’ టీజర్‌ జూన్‌ 18న రాబోతున్నట్లు తెలిపారు. అసలు రాజు – దొంగ కథ ఏంటి? కిరీటం సంగతి ఏంటి అనేది టీజర్‌‌లో చెప్పనున్నారు.

అలాగే ‘చోర గాథ’ చివర్లో వచ్చే ‘రాజ రాజు వచ్చే లోకాలు మెచ్చే.. రాజ రాజు వచ్చే బాధలోన్నో తెచ్చే’ అంటూ వచ్చే డైలాగ్స్‌ ఈ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్‌ చేస్తున్నాయి. తనికెళ్ళ భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్, శ్రీకాంత్‌ అయ్యంగార్, అజయ్‌ ఘోష్, వాసు ఇంటూరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వేదరామన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. విప్లవ్‌ నిషాదం ఎడిటింగ్‌ వర్క్‌ చేస్తున్నారు.

Masterminds Image CompAha Itng Aa Design Comp
Latest11 mins ago

Gopichand : ‘ఆరడుగుల బుల్లెట్‌’ దిగేది ఎప్పుడంటే..

Latest26 mins ago

TPCC Chief : సాయంత్రానికి తేలనున్న టీపీసీసీ చీఫ్ ?

Latest31 mins ago

Hanmakonda District : వరంగల్ రూరల్ జిల్లా.. హన్మకొండ జిల్లాగా మార్పు

Latest32 mins ago

Telangana : కుటుంబాన్ని బహిష్కరించిన కుల పెద్దలు

Andhrapradesh40 mins ago

Srikakulam : పేద మహిళ పెద్ద మనసు..కూలి డబ్బులతో బోర్ వేయించి నీటి కష్టాలను తీర్చింది

Latest53 mins ago

Rakul Preet : నాకు తెలుగులో సినిమాలు లేవా..? అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రకుల్..

Andhrapradesh58 mins ago

New Born Baby : అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు పక్కన పడేసిన కసాయితల్లి

Latest1 hour ago

Raghuram Rajan: రఘురామ రాజన్‌తో కౌన్సిల్ ఏర్పాటు చేసిన తమిళనాడు సీఎం

Latest1 hour ago

International Yoga Day : యోగా నేర్చుకోవాలంటే.. mYoga app డౌన్‌లోడ్ చేసుకోండిలా..

Latest2 hours ago

Groom End Life : పెళ్లి అయిన రాత్రే వరుడు ఆత్మహత్య

Latest2 hours ago

IPL 2021: మీసాలతో ధోనీ.. కొత్త లుక్ చూశారా..

Latest2 hours ago

Doctors ends life : సెల్ఫీ దిగుతూ చెరువులో పడి ఇద్దరు డాక్టర్లు మృతి

Latest2 hours ago

WTC Final: స్టేడియంలో మరోసారి చిందేసిన కోహ్లీ

Latest2 hours ago

Rahul Gandhi : కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చిన్న సాయం..అది కూడా చేయలేరా!

International2 hours ago

Largest Diamond :చీకటి ఖండంలో వెలుగులు..ఆఫ్రికాలో లభించిన ప్రపంచంలోనే మూడో అతి పెద్ద వజ్రం..

Latest2 days ago

Flora Saini : ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న ఫ్లోరా షైనీ..

Latest3 days ago

Kajol Devgan: ఇన్నేళ్లైనా కాజోల్‌లో కళ తగ్గలేదు..

Latest4 days ago

Malaika Arora : మతిపోగొడుతున్న మలైకా..

Latest7 days ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest1 week ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest1 week ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest2 weeks ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest2 weeks ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest2 weeks ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest2 weeks ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest3 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest3 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest3 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest4 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Exclusive7 hours ago

టీటీడీ పాలకమండలికి రెండేళ్లు

Exclusive7 hours ago

గులాబీ శ్రేణుల్లో జోష్.. అభివృద్ధి పనులకు శ్రీకారం

Exclusive7 hours ago

కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

Exclusive7 hours ago

తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

Exclusive1 day ago

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలు ఎత్తివేత

Exclusive1 day ago

నేటి నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన

Exclusive1 day ago

టీపీసీసీ కొత్త బాస్ ఎవరు..?

Exclusive1 day ago

ఏపీ, తెలంగాణల మధ్య మరోసారి జల జగడం

Exclusive Videos2 days ago

జూలై 1 నుంచి తెలంగాణలో స్కూళ్లు ప్రారంభం

Exclusive Videos2 days ago

డైలాగ్ వార్

Exclusive Videos2 days ago

తెలంగాణలో సడలింపులు ఇవేనా..!

Exclusive Videos2 days ago

ప్రత్యేక హోదా ఇక రానట్టేనా..?

Exclusive Videos2 days ago

భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కాసింగ్ ఇక లేరు

Exclusive Videos3 days ago

ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Exclusive Videos3 days ago

దేశం అన్ లాక్…. మూడో ముప్పు తప్పదా..?

Masterminds Image Comp