Cobra Snake Enters Bathroom : బాత్రూంలో పడగవిప్పిన నాగు పాము ప్రత్యక్షం
బాత్రూంలోకి వెళ్లిన ఓ వ్యక్తికి పడగవిప్పి ఉన్న నాగుపాము కనిపించడంతో షాక్ కు గురైన ఉదంతం రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలో బుధవారం వెలుగుచూసింది.....

Cobra Snake as he Enters Bathroom
Cobra Snake Enters Bathroom : బాత్రూంలోకి వెళ్లిన ఓ వ్యక్తికి పడగవిప్పి ఉన్న నాగుపాము కనిపించడంతో షాక్ కు గురైన ఉదంతం రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలో బుధవారం వెలుగుచూసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని (Rajasthan) కోటా నగరంలోని రాజేంద్ర జంగిద్ ప్రాంతంలోని తన ఇంట్లో గోవింద్ శర్మ బాత్రూంకు వెళ్లాడు. (Cobra Snake as he Enters Bathroom) బాత్రూంలోని టాయిలెట్ ఫ్లష్ పై ఐదు అడుగుల నాగుపాము కనిపించింది.
Kedarnath Dham Yatra : భారీవర్షాలతో కేదార్‌నాథ్ యాత్రకు బ్రేక్
దీంతో పాములు పట్టే వాలంటీర్ ను రప్పించి నాగుపామును పట్టుకొని, దాన్ని అడవిలో వదిలేశారు. వర్షాకాలంలో ఇళ్లలోకి పాములు రావడం సర్వసాధారణం. పాములు ఇళ్లలోపలకు రాకుండా చుట్టూ రంధ్రాలు లేకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.